అధికార భాష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB తో వర్గం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, [[భారతదేశం|భారతదేశనికిభారతదేశానికి]] 22 అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని, ఆంగ్లంన్ని వాడుతున్నారు . మన తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 19-3-1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.<ref>{{Cite book|title=అధికార భాష-తెలుగు చరిత్ర|author=గొడుగు నిర్మలాదేవి|url=https://archive.org/stream/in.ernet.dli.2015.491438/2015.491438.adhikaara-bhaashha#page/n6/mode/1up|access-date=2018-09-15}}</ref>
 
==భారతదేశ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు - అధికార భాషలు==
* [[అస్సాం]] - అస్సామీ, బోడో
* [[ఆంధ్రరాష్ట్రముఆంధ్రప్రదేశ్]] - [[తెలుగు]], [[ఉర్దూ]]
* [[తెలంగాణ]] - [[తెలుగు]], [[ఉర్దూ భాష|ఉర్దు]]
* [[తమిళనాడు]] - [[తమిళం]]
* [[పాండిచ్చేరి]] - తమిళం, [[మలయాళం]], [[తెలుగు]]
* [[పశ్చిమ బెంగాల్]] - [[బెంగాలీ]]
* [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ ‍‍‍‍‍కాశ్మీర్]] - కాశ్మీరీ, ఉర్దూ, డోంగ్రీ
* [[లడఖ్]]-ఉర్దూ, కాశ్మీరి, సింధీ
* [[మేఘాలయ]] - ఖాసీ, గారో
* [[గుజరాత్]] - [[గుజరాతీ]]
"https://te.wikipedia.org/wiki/అధికార_భాష" నుండి వెలికితీశారు