"జి. వి. సుధాకర్ నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

→‎సినీరంగం: మూలం చేర్చాను
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
(→‎సినీరంగం: మూలం చేర్చాను)
ట్యాగు: 2017 source edit
 
== సినీరంగం ==
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.<ref name=indiaglitz/> 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/web-series-mega-serial-on-vangaveeti-rangas-life-announced/article22282916.ece|title=Web series, mega serial on Vangaveeti Ranga’s life announced|last=Reporter|first=Staff|date=2017-12-27|work=The Hindu|access-date=2020-11-20|language=en-IN|issn=0971-751X}}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061130" నుండి వెలికితీశారు