జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎సినీరంగం: మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
Infobox added
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = జి. వి. సుధాకర్ నాయుడు
| image =
| birth_date =
| birth_place =
| education = న్యాయవిద్య
| almamater = ఢిల్లీ విశ్వవిద్యాలయం
| occupation = లాయర్, నటుడు, దర్శకుడు
| father =
| mother =
| spouse =
| children =
}}
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|publisher=}}</ref>2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన [[హీరో (2008 సినిమా)|హీరో]] అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా [[రంగ ది దొంగ]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]]లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసాడు.