"జి. వి. సుధాకర్ నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

మూలం సాయంతో కొన్ని వ్యక్తిగత వివరాలు చేర్పు
(Infobox added)
ట్యాగు: 2017 source edit
(మూలం సాయంతో కొన్ని వ్యక్తిగత వివరాలు చేర్పు)
ట్యాగు: 2017 source edit
 
 
== వ్యక్తిగత జీవితం ==
ఈయన అసలు పేరు సుధాకర్ నాయుడు. [[దాసరి నారాయణరావు]] ఈయనకు బంధువు అవుతాడు. ఆయన కోరిక మేరకు సినిమా రంగంలోకి వచ్చాడు. చిరంజీవి అంటే ఇష్టం ఉండటంతో దాసరి ఆయన పేరు ముందు జీవి చేర్చాడు. ఆ పేరు సినిమాల్లో అలాగే స్థిరపడిపోయింది.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-gv-sudhakar-naidu-reveals-the-secret-behind-his-name/articleshow/61804998.cms|title=‘చిరంజీవి’ పేరులోని చివరి రెండు అక్షరాలే..!|website=Samayam Telugu|language=te|access-date=2020-11-20}}</ref> సినిమాల్లోకి రాక మునుపు జీవి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదు హైకోర్టులో లాయరుగా రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేశాడు. తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ లా విభాగంలో ఎం. ఎస్. చేశాడు.
 
== సినీరంగం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061142" నుండి వెలికితీశారు