"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
# భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా, పౌరులు వ్యాపారాలు, వర్తకాలూ, ఉద్యోగాలూ చేపట్టవచ్చును. కానీ, నేరాలుగల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు.
 
* ఏ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించ కూడదు. అక్రమ నిర్బంధం నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు రక్షణ కల్పించడం కోసం 20 వ అధికరణ ఉద్దేశించబడినది
* ప్రాణాలు కాపాడే, కాపాడుకునే హక్కునూ రాజ్యాంగం కల్పిస్తుంది. అధికరణ 20, ఈ విషయాన్నీ చర్చిస్తుంది.
* ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 21 Fundamental Rights]].</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061189" నుండి వెలికితీశారు