"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

25to 28 అధికరణలను క్లుప్తంగా వివరించడం జరిగినది
(20 వా అధికరణ క్లుప్తముగా వివరించడం జరిగినది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(25to 28 అధికరణలను క్లుప్తంగా వివరించడం జరిగినది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం [[సెక్యులరిజం]] సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు, మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు [[కిర్పాన్]] లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిరోధించవచ్చు.<ref name="art25">[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 25 Fundamental Rights]].</ref>
 
ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా, మతసంబంధం కాని కార్యకలాపాలను, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన, నియమాలను పునస్కరించుకొని, తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 26 Fundamental Rights]].</ref> మతపరమైన కార్యకలాపాల కొరకు ఏలాంటి పన్నులను విధించగూడదు, నిర్దేశించగూడదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 27 Fundamental Rights]].</ref> ప్రభుత్వాలు నడిపే విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 28 Fundamental Rights]].</ref> అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు.<ref name="art25"/>
 
• '''25''' వ అధికరణ ప్రకారం '''ప్రతిిిి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.'''
 
•'''26''' వ అధికరణ ప్రకారం మత అభివృద్ధికిిి అవసరమైన '''ధార్మిక సంస్థలను''' స్థాపించుకోవచ్చు.
 
•'''27''' వ అధికరణ ప్రకారం మతపరంగా ఏ వ్యక్తి పై ఏ విధమైన '''పన్నులు''' విధించరాదు.
 
'''•28''' వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు '''మత ప్రబోధం''' చేయరాదు.
 
 
<ref name="art25" />
 
== సాంస్కృతిక, విద్యాహక్కులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061195" నుండి వెలికితీశారు