"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

29,30 అధికరణలు క్లుప్తంగా వివరించ డం జరిగినది
(25to 28 అధికరణలను క్లుప్తంగా వివరించడం జరిగినది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(29,30 అధికరణలు క్లుప్తంగా వివరించ డం జరిగినది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
మైనారిటీలు, అనగా మతం, భాష, సాంస్కృతిక పరమైన మైనారిటీలు, తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థలద్వారా వారు, తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 30 Fundamental Rights]].</ref> ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చును.
 
•'''29 వ అధికరణ''' భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ '''స్వీయ భాషను , లిపిని, సంస్కృతిని''' సంరక్షించుకోవచ్చు.
 
'''•30 వ అధికరణ'''దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమ '''భాష, లిపి, సంస్కృతిని''' సంరక్షించుకోవడానికి అవసరమైన విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించు కొనవచ్చు.
 
== రాజ్యాంగ పరిహారపు హక్కు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061196" నుండి వెలికితీశారు