భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

29,30 అధికరణలు క్లుప్తంగా వివరించ డం జరిగినది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
32 అధికరణ చేర్చడం జరిగింది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 97:
 
== రాజ్యాంగ పరిహారపు హక్కు ==
ప్రాథమిక'''32 వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు'''.ప్రాథమికిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, [[హెబియస్ కార్పస్]], [[మాండమస్]], [[ప్రొహిబిషన్]], [[కో వారంటో]], [[సెర్టియోరారి]]. ఒక వేళ దేశంలో [[అత్యవసర పరిస్థితి]] యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 32 Fundamental Rights]].</ref>
 
== ఆస్తి హక్కు - క్రిత ప్రాథమిక హక్కు ==