64,735
edits
[[File:South Tarawa from the air.jpg|thumb|కిర్బతీ రిపబ్లిక్కులో తర్వా అటాల్]]
పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలోని అనేక ద్వీపాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 25,000 ద్వీపాలు ఉన్నాయి.<ref>{{cite web|last1=K|first1=Harsh|title=This ocean has most of the islands in the world|url=http://mysticalroads.com/pacific-ocean-facts/|website=Mysticalroads|accessdate=6 April 2017|date=19 March 2017|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20170802153519/http://mysticalroads.com/pacific-ocean-facts/|archivedate=2 August 2017}}</ref><ref>{{cite book|last1=Ishihara|first1=Masahide|last2=Hoshino|first2=Eiichi|last3=Fujita|first3=Yoko|title=Self-determinable Development of Small Islands|date=2016|publisher=Springer|isbn=978-981-10-0132-1|page=180|url=https://books.google.com/books?id=3hNkDAAAQBAJ&pg=PA180|language=en}}</ref><ref>{{cite book|last1=United States. [[National Oceanic and Atmospheric Administration]]|last2=Western Pacific Regional Fishery Management Council|title=Toward an Ecosystem Approach for the Western Pacific Region: from Species-based Fishery Management Plans to Place-based Fishery Ecosystem Plans: Environmental Impact Statement|date=2009|publisher=Northwestern University|location=Evanston, IL|page=60|url=https://books.google.com/books?id=3Tw3AQAAMAAJ&pg=PA60|language=en|author2-link=Western Pacific Regional Fishery Management Council}}</ref> పూర్తిగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపాలను మైక్రోనేషియా, మెలనేషియా, పాలినేషియా అని పిలువబడే మూడు ప్రధాన సమూహాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరం, అంతర్జాతీయ కాలరేఖకు పశ్చిమంలో ఉన్న మైక్రోనేషియాలో, వాయువ్య దిశలో మరియానా దీవులు, మధ్యలో ఉన్న కరోలిన్ దీవులు, తూర్పున మార్షల్ దీవులు, ఆగ్నేయంలో కిరిబాటి ద్వీపాలు ఉన్నాయి.<ref name="AAE">{{cite book|title=Academic American encyclopedia|url=https://books.google.com/books?id=cF8NAQAAMAAJ|date=1997|publisher=Grolier Incorporated|isbn=978-0-7172-2068-7|page=8}}</ref><ref name="LalFortune2000p63">{{cite book|last1=Lal|first1=Brij Vilash|last2=Fortune|first2=Kate|title=The Pacific Islands: An Encyclopedia|url=https://books.google.com/books?id=T5pPpJl8E5wC&pg=PA63|date=2000|publisher=University of Hawaii Press|isbn=978-0-8248-2265-1|page=63}}</ref>
నైరుతి దిశలో ఉన్న మెలానేసియాలో న్యూజినియా పపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపం (గ్రీన్లాండు తరువాత)గానూ పసిఫిక్ ద్వీపాలలో అతిపెద్దదిగానూ గుర్తించబడుతుంది. ఉత్తరం నుండి దక్షిణం మెలనేసియన్ సమూహాలు బిస్మార్కు ద్వీపసమూహం, సోలమన్ దీవులు, శాంటా క్రజ్, వనాటు, ఫిజి, న్యూ కాలెడోనియా వంటి ఇతర ద్వీపసమూహాలు ఉన్నాయి.<ref name="West2009">{{cite book|last=West|first=Barbara A.|title=Encyclopedia of the Peoples of Asia and Oceania|url=https://books.google.com/books?id=pCiNqFj3MQsC&pg=PA521|date=2009|publisher=Infobase Publishing|isbn=978-1-4381-1913-7|page=521}}</ref>
అతిపెద్ద ప్రాంతం అయిన పాలినేషియా ఉత్తరాన హవాయి నుండి దక్షిణాన న్యూజిలాండ్ వరకు విస్తరించి ఉంది. వీటి చుట్టూ తువాలు, టోకెలావ్, సమోవా, టోంగా, పశ్చిమాన కెర్మాడెక్ దీవులు, కుక్ దీవులు, సొసైటీ దీవులు, ఆస్ట్రేలియా ద్వీపాలు ఉన్నాయి. తూర్పున మార్క్వాస్ దీవులు, తుయామోటు, మంగరేవా దీవులు, ఈస్టర్ ద్వీపం ఉన్నాయి.<ref name="DunfordRidgell1996">{{cite book|last1=Dunford|first1=Betty|last2=Ridgell|first2=Reilly|title=Pacific Neighbors: The Islands of Micronesia, Melanesia, and Polynesia|url=https://books.google.com/books?id=3n2z7E1zH3MC|date=1996|publisher=Bess Press|isbn=978-1-57306-022-6|page=125}}</ref>
<gallery>
File:Ladrilleros Beach Colombia.jpg|చోకో నేచురల్ రీజన్లోని " లాడిరిల్లెరోస్ " సముద్రతీరం.
File:Chimney Rock Trail Point Reyes December 2016 panorama.jpg|
File:Tahuna maru islet Raroia.jpg|
File:Los Molinos.JPG|దక్షిణ చిలీ సముద్రతీరంలోని లాస్ మోలినోస్
</gallery>
|