ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
'''ముండ్లమూరు''' [[ప్రకాశం జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[వినుకొండ]] నుండి 39 కి. మీ. దూరంలో ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 655 ఇళ్లతో, 2493 జనాభాతో 1683 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1276, ఆడవారి సంఖ్య 1217. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 859 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 95. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590801<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 523265.
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.8003|frame-long=79.8394|type=point|id=Q6935837|title=ముండ్లమూరు}}
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోని పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని [[కాకతీయులు|కాకతీయుల]] కాలంనాటివిగా గుర్తించారు. ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది. [3]
 
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[వినుకొండ]] నుండి 39 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
[[వేంపాడు (ముండ్లమూరు)|వేంపాడు]] 2 కి.మీ, [[పెద్దరావిపాడుపెద్ద రావిపాడు]] 3 కి.మీ, [[తమ్మలూరు]] 2 కి.మీ, [[పసుపుగల్లు]] 3 కి.మీ, [[సింగన్నపాలెం]] 3కి.మీ, [[తురకపాలెం]] 3కి.మీ, [[చంద్రగిరి]] 2 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున [[తాళ్ళూరు]] మండలం, పశ్చిమాన [[దర్శి]] మండలం, ఉత్తరాన [[నూజెండ్ల]] మండలం, తూర్పున [[అద్దంకి]] మండలం.
===సమీప పట్టణాలు===
జిల్లా కేంద్రం [[ఒంగోలు]] = 53 కి.మీ., [[దర్శి]] 18 కి.మీ, [[అద్దంకి]] 15 కి.మీ, [[వినుకొండ]] 35 కి.మీ.
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అద్దంకిలోను, ఇంజనీరింగ్ కళాశాల వినుకొండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ఒంగోలులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[అద్దంకి]] లోనూ ఉన్నాయి.
ఇటీవల స్టూడెంట్స్ ఒలింపిక్స్ అసోసియేషన్ వారు [[గుజరాత్]] రాష్టంలోని [[వడోదర]] పట్టణంలో నిర్వహించిన ఆటల పోటీలలో, ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న గండి ఇర్మియా అను విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ క్రీడలో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన ఈ విద్యార్థి, 2016,నవంబరులో శ్రీలంక దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. [5]
 
ఇంకా గ్రామంలో, ఒక ప్రైవేటు బాల బడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అద్దంకిలోను, ఇంజనీరింగ్ కళాశాల వినుకొండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ఒంగోలులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[అద్దంకి]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
ముండ్లమూరులో ఉన్న ఒకప్రాథమికఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్పారా మెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్పారా మెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.
Line 54 ⟶ 75:
===ప్రధాన పంటలు===
[[కంది]], [[పొగాకు]], [[ప్రత్తి]]
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోని పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని [[కాకతీయులు|కాకతీయుల]] కాలంనాటివిగా గుర్తించారు. ఆలయంలో ధూప,దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది. [3]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[వేంపాడు (ముండ్లమూరు)|వేంపాడు]] 2 కి.మీ, [[పెద్దరావిపాడు]] 3 కి.మీ, [[తమ్మలూరు]] 2 కి.మీ, [[పసుపుగల్లు]] 3 కి.మీ, [[సింగన్నపాలెం]] 3కి.మీ, [[తురకపాలెం]] 3కి.మీ, [[చంద్రగిరి]] 2 కి.మీ.
 
===సమీప మండలాలు===
తూర్పున [[తాళ్ళూరు]] మండలం, పశ్చిమాన [[దర్శి]] మండలం, ఉత్తరాన [[నూజెండ్ల]] మండలం, తూర్పున [[అద్దంకి]] మండలం.
 
===సమీప పట్టణాలు===
జిల్లా కేంద్రం [[ఒంగోలు]] = 53 కి.మీ., [[దర్శి]] 18 కి.మీ, [[అద్దంకి]] 15 కి.మీ, [[వినుకొండ]] 35 కి.మీ.
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఇటీవల స్టూడెంట్స్ ఒలింపిక్స్ అసోసియేషన్ వారు [[గుజరాత్]] రాష్టంలోని [[వడోదర]] పట్టణంలో నిర్వహించిన ఆటల పోటీలలో, ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న గండి ఇర్మియా అను విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ క్రీడలో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన ఈ విద్యార్థి, 2016,నవంబరులో శ్రీలంక దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. [5]
 
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
Line 77 ⟶ 81:
==గ్రామములో వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==
ముండ్లమూరు గ్రామములో చిలకలేరు వాగుపై రు. 5.19 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఈ పథకం 2015,అక్టోబరు-31 కి పూర్తికాగలదు. [4]
 
==దేవాలయాలు==
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ [[విగ్రహాలు|విగ్రహాల]]ను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 87:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2020,నవంబరు-19వతేదీ, గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. వేదపండితులు, అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించినారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [1]
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ [[విగ్రహాలు|విగ్రహాల]]ను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [2]
 
==గ్రామ విశేషాలు==
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు