సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం===
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది . ఈ [[దేవాలయం]]లో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంత మాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు.
 
==పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం==
ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు