సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం===
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ [[దేవాలయం]]లో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంత మాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలులోతుమోకాలు లోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు.
===పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
 
==పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం==
ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు.
===శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం== =
ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ పురాతన ఆలయంలో, దేవాదాయశాఖ మరియు దాతల ఆర్ధిక సహకారంతో, అభివృద్ధి పనులను 2020-నవంబరు-7వతేదీ శనివారం నాడు ప్రారంభించినారు.
===శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం===
సంతనూతలపాడు లోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో నిలిపినారు. [[పోతురాజు]]కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించారు.
===శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, వైభవoగా నిర్వహించారు.
==శ్రీ బైనబోయిన స్వామివారిబైనబోయినస్వామివారి ఆలయం==
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైనబోయినస్వామి సమాధి వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు.
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజక పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ళ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.
===శ్రీ సీతా రామాలయం===
సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, [[శ్రీరామనవమి]] నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు.
===శ్రీ కోదండ రామాలయం===
1913 లో నిర్మించిన ఈ ఆలయానికి, 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది. 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నది.
===శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు.
===శ్రీ షిర్డీవీరాంజనేయ సాయిబాబాస్వామివారి ఆలయం== =
ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, వైభవంగా నిర్వహించారు.
==శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం==
ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, వైభవంగా నిర్వహించారు.
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు