ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
==గ్రామ చరిత్ర==
గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోనిగ్రామంలో పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని [[కాకతీయులు|కాకతీయుల]] కాలంనాటివిగా గుర్తించారు. ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది. [3]
 
==గ్రామ భౌగోళికం==
పంక్తి 16:
===సమీప మండలాలు===
తూర్పున [[తాళ్ళూరు]] మండలం, పశ్చిమాన [[దర్శి]] మండలం, ఉత్తరాన [[నూజెండ్ల]] మండలం, తూర్పున [[అద్దంకి]] మండలం.
 
===సమీప పట్టణాలు===
జిల్లా కేంద్రం [[ఒంగోలు]] = 53 కి.మీ., [[దర్శి]] 18 కి.మీ, [[అద్దంకి]] 15 కి.మీ, [[వినుకొండ]] 35 కి.మీ.
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఇటీవల స్టూడెంట్స్ ఒలింపిక్స్ అసోసియేషన్ వారు [[గుజరాత్]] రాష్టంలోని [[వడోదర]] పట్టణంలో నిర్వహించిన ఆటల పోటీలలో, ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న గండి ఇర్మియా అను విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ క్రీడలో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన ఈ విద్యార్థి, 2016,నవంబరులో శ్రీలంక దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. [5]
 
ఇంకా గ్రామంలో, ఒక ప్రైవేటు బాల బడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
Line 30 ⟶ 25:
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
ముండ్లమూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారా మెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారా మెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.
 
== తాగు నీరు ==
Line 91 ⟶ 83:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2020,నవంబరు-19వతేదీ, గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. వేదపండితులు, అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించినారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [1]
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ [[విగ్రహాలు|విగ్రహాల]]ను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [2]
 
==గ్రామ విశేషాలు==
Line 136 ⟶ 126:
<references/>
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,డిసెంబరు-8; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-27; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,ఆగస్టు-20; 2వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-14; 2వపేజీ.
 
{{ముండ్లమూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు