బారాబంకీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ బారాబంకి ను బారాబంకీ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: సరైన పేరు
చి AWB తో వర్గం చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 154:
===మొగల్ శకం (1526–1732)===
ముగల్ చక్రవర్తి అక్బర్ పాలనాకాలంలో ఈ జిల్లా ఓధ్, లక్నో, మానిక్పూర్ సర్కారులుగా విభజించబడింది.<ref name="Gazetteer Oudh 1877" /><ref>{{cite web|url=http://barabanki.nic.in/introduction.htm |title=barabanki.nic.in, History, ORIGIN OF NAME OF DISTRICT |publisher=Barabanki.nic.in |date= |accessdate=2013-12-30}}</ref>
* అక్బర్ పాలనలో అయిన్ - ఇ- అక్బరి పేరుతో ఉన్న పరగణాలు :-
* సైలుక్ (ఇప్పుడు రాంనగర్, ంఉహమ్మద్పుర్)
* దర్యబద్
పంక్తి 268:
<ref name="Gazetteer Oudh 1877" /> లక్నో రహదారిలో కల్యాణి లోని చెయోలా ఘాట్ వద్ద యుద్ధం కొనసాగింది. ముసల్మానులకు మహముదాబాద్‌కు చెందిన నవాబ్ ముయిజ్- ఉద్ - ద్దీన్ ఖాన్ నాయకత్వం వహించాడు. యుద్ధంలో బాల్రైంపూర్ రాజా మరణించాడు. ఇరువైపులా 15,000 మంది మరణించడం లేక గాయపడడం జరిగింది.
తరువాత హిందువులు, ముస్లిముల మద్య విద్వేషాలు చెలరేగాయి. రైక్వార్లు అసంతృప్తికి గురయ్యారు. బైంది, రాం నగర్ సంస్థానాలు విచ్ఛిన్నం అయ్యాయి. రాజాలతో కొన్ని గ్రామాలు మాత్రమే మిగిలిపోయాయి. రాజ్యాల సమైక్యత ప్రయత్నాలు మొదలయ్యాయి. [[1856]]లో రామ్నగర్ రాజా కుటుంబం కోలుకుని రాజ్యవిస్తరణ చేసారు. బౌండి రాజా కూడా 172 గ్రామాలను తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.<ref name="Gazetteer Oudh 1877" />
* బరాబంకి సైనికాధికారులు :- <ref name="Gazetteer Oudh 1877" />
 
=== రాంనగర్ తాలూకా ===
పంక్తి 290:
 
=== తాలూకా ఆఫ్ ఉస్మాన్‌పూర్ ===
ఉస్మాన్‌పూర్ తాలూకా :- వారసుడు బైసెన్ రాజపుత్రుడు. ఆయాన బైసెన్ కంజడా కుటుంబంలో ప్రఖ్యాతి చెందినవాడు. రాజా కౌంసల్ సింగ్ ఈ రాజాస్థానాన్ని స్థాపించాడు. కౌంసల్ సింగ్ దీనిని ముగల్ చక్రవర్తి హుమాయూన్ చక్రవర్తి ఆధ్వర్యంలో అందించిన సైనికసేవలకు ప్రతిఫలంగా పొందాడు. ఆయన కుమారుడు లఖన్‌సింగ్ ముస్లిం మతానికి మారాడు. ఉస్మాన్‌పూర్ రాజాద్థానాన్ని గంజాఫర్ ఖాన్ స్థాపించాడు. ఆయనకు 44 గ్రామాలు ఉండేవి.
 
=== సత్రిఖ్ తాలూకా ===
పంక్తి 754:
===నైసర్గికం===
నైసర్గికంగా జిల్లా మూడు విభాగాలుగా మార్చబడింది.<ref name='NDUAT' />
* తారై భూభాగం :- ఘాఘ్రా నదీతీరంలోని ఈశాన్య భూభాగం.
* గోమతి పార్ :- నైరుతీ నుండి ఆగ్నేయం వరకు ఉన్న విశాలమైన భూభాగం.
* హార్ :- కొంచెం ఎత్తైన గోమతి నదీ ప్రాంతం. వాయవ్యం నుండి ఆగ్నేయానికి క్రమంగా దిగుడుగా ఉన్న భూభాగం.
 
==నదులు==
పంక్తి 851:
 
===అభివృద్ధి===
జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చీఫ్ డెవెలెప్మెంటు అధికారి కార్యాలయంలో చేయబడ్డాయి. బ్లాక్ డెవెలెప్మెంటు అధికార్లు బ్లాక్ అభివృద్ధి పనులు నిర్వహిస్తారు. జిల్లాలో 15 బ్లాకులు ఉన్నాయి :-
 
* బెన్కీ (ఉత్తర ప్రదేశ్)
పంక్తి 997:
===రాష్ట్ర అసెన్ంబ్లీ ===
 
ప్రస్తుత ఎం.ఎల్.ఎ :<ref name='BBK-Political'>{{cite web|url=http://barabanki.nic.in/politics.htm |title=Political Scene of the district |publisher=Barabanki.nic.in |date= |accessdate=2013-12-30}}</ref>
# ఫరీద్ మహ్ఫూజ్ కిద్వారు, 266-కుర్సి, ఉత్తర ప్రదేశ్ యొక్క ప్రస్తుత ప్రణాళికా మంత్రి
# అరవింద్ కుమార్ సింగ్ 'GOP', 267-రాంనగర్
పంక్తి 1,007:
===రాష్ట్ర కౌంసిల్ ===
బారాబంకీ జిల్లా నుండి విధాన సభకు ఇద్దరు సభ్యులు ఎన్నికయ్యారు.
* ప్రస్తుత విధానసభ సభ్యులు:- :<ref name='BBK-Political'/>
* అరవింద్ యాదవ్.
* రాం నరేష్ రావత్.
పంక్తి 1,401:
====Royalty====
Notable royals in Barabanki's history include:
* : రాజా ముహమ్మద్ ఇమాం ఖాన్ కుమారుడు రాజా ముహమ్మద్ మఝర్ అలిఖాన్ (1790లో మరణించాడు) ఆయనకు భార్యా (షియా షయ్ఖజాద మహిళ) వారసత్వంగా ద్వారా సంక్రమించిన
రాజాస్థానంలోని కొంతభాగం ఫతేపూర్ (బరాబంకి) సమీపంలో ఉన్న బెలెహ్ర వద్ద ఉంది.<ref name="roots" /><ref name="golden">[http://books.google.com/books?id=hIPy0LpPm9oC&pg=PA331&lpg=PA331&dq=Mahmudabad+estate&source=bl&ots=wzvQa5rNXb&sig=KZ11wxGmYzoun66gGZRpgnPFp90&hl=en&ei=_I9JTNP3NYP58AavnvGDDw&sa=X&oi=book_result&ct=result&resnum=2&ved=0CAkQ6AEwATgK#v=onepage&q=Mahmudabad%20estate&f=false The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated, of the Indian Empire] ''by Sir Roper Lethbridge, Adegi Graphics LLC, 2001''</ref>
* మహ్మదాబాద్ పాలకుడు, షీ కుమారుడు రాజా నవాబ్ ఖాన్ సీతాపూర్‌లో నివసించాడు. కుటుంబంలో కొంతమంది ఫతేపూర్ (బరాబంకి) సమీపంలో ఉన్న బెలెహ్ర వద్ద నివసించారు.
పంక్తి 1,415:
===క్రీడలు===
Notable athletes from Barabanki include:
* కుంవర్ దిగ్విజయ్ సింగ్ (1922 ఫిబ్రవరి 2 – 1978 మార్చి 27) :- కె.డి సింగ్‌గా సుపరిచితుడు. [[1952]] ఇండియన్ సమ్మర్ ఒలింపిక్స్‌ హాకీటీం కెప్టన్. ఆయన నాయకత్వంలో హాకీ టీం ఒలింపిక్స్ బంగారు పతకం సాధించింది.<ref name="bbk-nic-per" />
* ఆర్.పి. సింఘ్ :- క్రికెటర్. బారాబంకి లోని ప్యూర్‌బాలాలో జన్మించాడు.
*'అతుల్ వర్మ :- [[2014]] ఒలింపిక్స్‌లో 22-26 ఆగస్టు మాసంలో చైనాలోని నాంజింగ్‌లో మొదటిసారిగా విలువిద్యలో భారతదేశానికి కాంశ్యపతకం సాధించాడు.
<ref>{{cite news|title=Atul wins bronze, creates history|url=http://www.thehindu.com/sport/other-sports/youth-olympic-games-atul-wins-bronze-creates-history/article6354356.ece|accessdate=27 August 2014|publisher=The Hindu|date=26 August 2014|location=Kolkata|quote=Atul Verma won India its first Olympic archery medal — a bronze — at the Youth Olympic Games at Nanjing on Tuesday. The boy from Barabanki (Uttar Pradesh) ...}}</ref>
===సన్యాసి===
* శాంతి కవి బైజ్నాథ్, (అష్విన్ పూర్నియా 1890 (బిక్రం సంవత్) – 7 బైషఖ్ షుక్ 1954 (బిక్రం సంవత్):- రామకథా రచయిత. ఆయన కవిత్వం " గీతావళి కీ కల్ప్‌ద్రూం " పేరుతో ప్రచురించబడ్డాయి.<ref name="bbk-nic-per" />
* సంత్ కవి జగ్జీవన్ దాస్ (1727 పుట్టాడు మరణించిన తేదీ తెలియదు) :- శాంతి సెక్ట్ స్థాపకుడు. ఆయన రచనలలో ఆగ్ వినాశ్, మహాప్రళయ్, గ్యాన్ ప్రకాష్, షబ్ద్- సగర్, పరం గ్రంధ్, ఆగం పధాతి మొదలైనవి ప్రధానమైనవి.<ref name="bbk-nic-per" />
* సంత్ కవి చతుర్భుయి దాస్ :-నిర్గుణ బ్రహ్మతత్వం, హరి హరిచరిత్ర కథ, రాం చరిత్, రాం బావ్ని, రాం విర్హిని.<ref name="bbk-nic-per" />
 
===సుఫీ===
పంక్తి 1,442:
 
===ఉర్దు/పర్షియన్ (19వ శతాబ్దం===
* ఘని నాక్వి (మరణం 1814) :-అవధ్ నవాబు వాజిద్ అలి షాహ్ కాలంలో " అవధ్ బ్యూరో చీఫ్ "గా ఉన్నాడు. ఆయన ధికార డిక్షనరీ " తాజ్- ఉల్- లుఘత్ " సంకలనం చేసాడు.
* ఘని నాక్వి (మరణం 1814)<ref>[http://books.google.com/books?id=qjJmzdJFOHwC&pg=PA554&lpg=PA554&dq=%22Khuda+Bakhsh%22+Sheikh+Barabanki&source=bl&ots=XemU2TWmUu&sig=KiMHEDDBKklVUBu_QqwUC60Dtxw&hl=en&ei=6LtGTL-bOMH78AblpYTGBQ&sa=X&oi=book_result&ct=result&resnum=2&ved=0CAwQ6AEwAQ#v=onepage&q=barabanki&f=false Dictionary of Indo-Persian literature By Nabi Hadi], #190</ref>
* ఘులాం హుసైన్ (మరణం 1817) :- వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్‌గా పనిచేసాడు. ఆయన తన రెండు (ముక్వాద్ధీమా, రియాజ్ - ఉజ్- సలతిన్ ) రచనలలో బెంగాల్ చరిత్ర వ్రాసాడు.
<ref>[http://books.google.com/books?id=qjJmzdJFOHwC&pg=PA554&lpg=PA554&dq=%22Khuda+Bakhsh%22+Sheikh+Barabanki&source=bl&ots=XemU2TWmUu&sig=KiMHEDDBKklVUBu_QqwUC60Dtxw&hl=en&ei=6LtGTL-bOMH78AblpYTGBQ&sa=X&oi=book_result&ct=result&resnum=2&ved=0CAwQ6AEwAQ#v=onepage&q=barabanki&f=false Dictionary of Indo-Persian literature By Nabi Hadi], #202</ref>
* మౌల్వి రౌనాక్ (1846-76) :- పర్షియన్ పండితుడు, కవి. ఆయన " రౌనాక్ " కలం పేరుతో వ్రాసాడు .<ref>[http://www.urdustudies.com/pdf/18/09UStarkPolitics.pdf Politics, Public Issues and the Promotion of Urdu Literature: Avadh Akhbar, the First Urdu Daily in Northern India] #21</ref>
* సియద్ షరఫుద్ - దిన్ (నిషాపూర్) :- రెండవ - ఖనిద్ మొంగొల్ పాలకుడు హులాగు కాలంలో 14వ శతాబ్దంలో ఇరాన్‌ను వదిలి అవధి చేరుకున్నాడు. కింతూరుకు చెందిన నిషాపురి సయ్యిదులు 18-19 శతాబ్ధాలలో షీ మతసంబంధిత పండితులను తాయారుచేసారు. .<ref name="roots" /><ref name="islam" />
* సయ్యద్ ఇజాజ్ హుసైన్ :- " కష్ ఆల్ - హుజుబ్ వాల్- అస్తర్ అన్ అల్- కుతుబ్ వల్ - అస్ఫర్ " అ ఇనాహ్ - హాక్వ్ - నమ " షుదూర్ అల్ ఇక్వియాన్ ఫి తరాజిం అల్ - అ యాన్ " (2 వాల్యూములు)రచించాడు. కింతూర్వ్బైయీగ్రాఫీ డిక్షనరీ " షీ ఉల్మ "కు అల్ ఇనాహ్ ప్రధాన వనరుగా ఉంది.<ref name="roots">[http://www.al-huda.com/Article_4of79.htm '''Roots of North Indian Shi‘ism in Iran and Iraq''' Religion and State in Awadh, 1722-1859], ''by J. R. I. Cole, UNIVERSITY OF CALIFORNIA PRESS Berkeley · Los Angeles · Oxford''</ref><ref>[http://shiastudies.com/english/modules.php?name=Content&pa=showpage&pid=915 The Most Comprehensive Encyclopedia of Isamic Sciences]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, [[Bihar al-Anwar]]</ref><ref name="sacred">[http://www.bandung2.co.uk/books/Files/Religion/Sacred%20Space%20and%20Holy%20War.pdf ''Sacred Space and Holy War The Politics, Culture and History of Shi`ite Islam] {{Webarchive|url=https://web.archive.org/web/20110718140016/http://www.bandung2.co.uk/books/Files/Religion/Sacred%20Space%20and%20Holy%20War.pdf |date=2011-07-18 }}'' by Juan Cole, I.B.Tauris Publishers, London · New York</ref>
* అయాతోల్లా ముఫ్తి సయ్యద్ మిర్ ముహమ్మద్ క్విల్ ముసావిల్, ఖాన్, కింతూరి:- మీరుట్ లోని బ్రిటిష్ కోర్టులో ప్రధాన " సదర్ అమీన్ "గా ఉన్నాడు. ఆయన " తాతిర్ ఆల్ - ముమినిన్ ", నజాసత్ అల్- ముష్రికిన్ " రచనలు చేసాడు.<ref name="roots" /><ref name="sacred" /><ref>{{Cite web |url=http://www.xn----ymcdg7jsa80e.com/index.php/page,SiteEn.FullBookInfoEn/bookId,2554?PHPSESSID=a32bd4c0ccfca52eb9ec4aeaa9aef9e3 |title=Dar al-Kitab Jazayeri |website= |access-date=2014-12-16 |archive-url=https://archive.today/20130210032007/http://www.xn----ymcdg7jsa80e.com/index.php/page,SiteEn.FullBookInfoEn/bookId,2554?PHPSESSID=a32bd4c0ccfca52eb9ec4aeaa9aef9e3 |archive-date=2013-02-10 |url-status=dead }}</ref>
* అయాతోల్లాహ్,,సయ్యద్, మిర్, హమిద్ హుస్సైన్, ముసవి " కింతూరి ", లఖనవి " (మరణం 1880) :- " ముఫ్తి సయ్యద్ మిర్ ముహమ్మద్ కులి ముసావిల్ సయ్యద్ కులి " కుమారుడు. ఆయన
" ఖాన్ కింతూరి " రచించాడు. ''[http://www.al-islam.org/thaqalayn/nontl/Abaqat.htm Abaqat ul Anwar fi Imamat al Ai'imma al-Athar]''.<ref name="roots" /><ref name="islam">[http://books.google.com/books?id=6JrL2GdwkVsC&pg=PA284&lpg=PA284&dq=Allamah+Kinturi&source=bl&ots=B_HvFvR3Zq&sig=BxA5dTix_RiU6a2TjA1tEWeRf70&hl=en&ei=6HNJTOGZFsOB8gbX5LzQDg&sa=X&oi=book_result&ct=result&resnum=9&ved=0CCsQ6AEwCA#v=onepage&q=kinturi&f=false Islam, politics, and social movements] ''By Edmund Burke, Ervand Abrahamian, Ira M. Lapidus''</ref><ref>[http://www.docstoc.com/docs/3385087/Leader-of-Heaven Leader of Heaven] #18</ref><ref>[http://www.al-islam.org/thaqalayn/nontl/Abaqat.htm Mir Hamid Hussain and his famous piece Abaqat al-anwar]</ref><ref>''[http://www.wofis.com/asset/Books/018.pdf Ghadeer-E-Khum Where the Religion was Brought to Perfection]'' By I.H. Najafi, Published By A Group of Muslim Brothers, Tehran, Iran.</ref>
* మౌలానా అబ్దుల్ మజీద్ దర్యాబాది.
పంక్తి 1,492:
 
===ఇతరులు===
* షైక్ అబ్దుల్ కుద్దస్ గంగొహి (అబ్దుల్ కుద్ధస్) గంగిహి (1456-1537) బిన్ షయాఖ్ ముహమ్మద్ ఇస్మాయిల్ బిన్ షయాఖ్ సఫి ఆల్- దిన్- హనాఫి ఘజ్నవి చిషితి గంగొహి : చిస్తి సిల్‌సిలా
సబిరి శాఖలో ప్రాముఖ్యత కలిగిన సుఫీగా గుర్తించబడ్డాడు.<ref>[http://www.columbia.edu/cu/sai/bb_files/Digby_Gangohi.PDF #1]</ref>
చిన్న వయసులో అబ్దుల్ - కుద్దూస్ " రుష్ద్ - నామా రచయిత..<ref>[http://www.cultorweb.com/eBooks/Storia/Hist%20Dict%20Medieval_India.pdf HISTORICAL DICTIONARY OF MEDIEVAL INDIA], ''by Iqtidar Alam Khan, 2008''</ref>
పంక్తి 1,499:
* సయద్ ఘులాం హుసయాన్ (కింతూర్):- సయ్యద్ హమీద్ (కింతూర్) అవధ్ దరోఘగా ఉన్నాడు. .<ref name="roots" />
* షాహ్ ఫకీర్ (రుదౌలి):- [[1857]] స్వతంత్రసమర యోధుడు.<ref>[http://www.outlookindia.com/article.aspx?266768 Ears On Cobblestones] by [[Mushirul Hasan]]</ref>
* సయ్యద్ ముహమ్మద్ :- దేవ్ఘాటి ఫైజాబాద్ ప్రధాన ప్రార్థనా వాయకుడు<ref name="roots" />
* జస్టిస్ మౌలవి సయ్యద్ కామత్ హుసైన్ ముసవి కింతూర్ (1854-1917) :- సయ్యద్ ఇజాజ్ హుసైన్ కుమారుడు. ఆయన బాలికల విద్యాభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాడు. అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేసాడు. లక్నో కర్మత్ కాలేజి వ్యవస్థాపకుడు.<ref name="mullasadra">{{Cite web |url=http://mullasadra.blogspot.in/2011/09/scholarship-in-sayyid-family-in-avadh-i.html#!/2011/09/scholarship-in-sayyid-family-in-avadh-i.html |title=Scholarship in a sayyid family of Avadh I: Musavī Nīshāpūrī of Kintūr |website= |access-date=2014-12-16 |archive-url=https://web.archive.org/web/20150402215952/http://mullasadra.blogspot.in/2011/09/scholarship-in-sayyid-family-in-avadh-i.html#!/2011/09/scholarship-in-sayyid-family-in-avadh-i.html |archive-date=2015-04-02 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.karamatpgcollege.org/about.html |title=About Karamat College |website= |access-date=2014-12-16 |archive-url=https://web.archive.org/web/20120424124601/http://www.karamatpgcollege.org/about.html |archive-date=2012-04-24 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.karamatcollegeofedu.org/history.html |title=A brief history of Karamat College |website= |access-date=2014-12-16 |archive-url=https://web.archive.org/web/20130825115707/http://www.karamatcollegeofedu.org/history.html |archive-date=2013-08-25 |url-status=dead }}</ref><ref>[http://books.google.co.in/books?id=SCFuAAAAMAAJ&q=kintur&dq=kintur&hl=en&sa=X&ei=q928UPnPIMLJrAeOoICIBQ&ved=0CD0Q6AEwBTgU Uttar Pradesh district gazetteers, Volume 42], Govt. of Uttar Pradesh, 1988</ref>
* మైలానా సయ్యద్ సఫీ హైదర్ :- తంజీము మకతిబ్ సెక్రెటరీ (బారాబంకీ లోని జార్గావ్‌లో జన్మించాడు)
* నసీరుద్దిఒన్ షాహ్ :- చలనచిత్ర నటుడు. ఆయన బారాబంకీలో [[1950]]లో జన్మించాడు.
* ముషిరు (హుసైన్) :-ఫతేపూర్ తాలూకాలోని ముహమ్మద్పూర్ గ్రామవాసి. ఆయన అంతర్జాతీయ చరిత్రకారుడుగా గుర్తించబడుతున్నాడు.<ref name="Amazon">[http://www.amazon.com/dp/1845600193 The Nehrus: Personal Histories (Hardcover) Mushirul Hasan - (About the author) - Amazon.com Editorial Review]</ref><ref>{{cite book |title=The book on trial: fundamentalism and censorship in India |last=Kumar |first=Girja |chapter=Mushirul Hasan: victim of academic politics |pages=253–272 |year=1997 |publisher=Har-Anand Publications |isbn=978-81-241-0525-2 }}</ref> రచయిత <ref>[http://www.amazon.com/s?_encoding=UTF8&sort=relevancerank&search-alias=books&field-author=Mushirul%20Hasan Amazon.com Books authored by Mushirul Hasan]</ref>,
మునుపటి జమియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం చాంసలర్‌గా పనిచేసాడు.<ref>{{cite news |title=Sack Jamia Millia Islamia Vice-Chancellor: BJP |url=http://www.hindu.com/2008/09/25/stories/2008092557681200.htm |work=[[The Hindu]] |date=25 September 2008 |accessdate=5 October 2010 }}</ref>
* అబ్దాస్ హైదర్ యు.పి కాంగ్రెస్ మార్కెటింగ్ సెల్ మునుపటి చైర్మన్‌గా పనిచేసాడు.<ref>http://www.business-standard.com/article/pti-stories/modi-not-behind-bjp-s-win-in-delhi-former-upcc-chief-113120800749_1.html</ref>
* దివంగత బచ్చు లాల్ :- స్వాతంత్ర్య సమరయోధుడు. బారాబంకీలో పుట్టాడు.
* మౌలానా బురుహనుద్దీన్ దేవల్ (దేవా)
* ముఫ్తి మఝర్ కరీం (దరియాబాద్)
పంక్తి 1,516:
* మునుపటి సయ్యద్ రాజ్ హాసన్ కాజ్మి అలియాస్ మియాన్ (ఫతేపూర్ సాంఘిక కార్యకర్త).
* మునుపటి మౌలవి సయ్యద్ షాహిద్ హుసైన్ కాజ్మి (ఫతేపూర్) సలేంపూర్ ఎస్టేట్ ఇమాం.
* సయ్యద్ హాసన్ ఇబ్రహీం కాజ్మి (హదన్ను బైయ్య) (ఫతేపూర్) :- బాదా ఇమ్మం బారా కస్టోడియన్, ఫతేపూర్ సాంఘిక కార్యకర్త, అలియా మాంటెస్సరీ స్కూల్ కమిటీ అధ్యక్షుడు, దైనిక్ జాగరణ్ సీనియర్ రిపోర్టర్ అధ్యక్షుడు.
 
== ఎడ్యుకేషన్ ==
పంక్తి 1,656:
 
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
{{DEFAULTSORT:Barabanki District}}
"https://te.wikipedia.org/wiki/బారాబంకీ_జిల్లా" నుండి వెలికితీశారు