బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ బిజ్నూర్ ను బిజ్నౌర్ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: సరైన పేరు
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 75:
 
==పర్యాటకం==
విదుర్ కుటి :- ఇది బిజ్నోర్‌కు 12 కి.మీ దూరంలో ఉంది. పౌరాణిక ప్రాశస్థ్యం కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. విదురుడు తన జీవితచరమాంకం ఇక్కడ పూర్తిచేడని భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడకు విజయం చేసాడని భావిస్తున్నారు. రవ్లి వద్ద విరిగిపోయిన స్థితిలో కణ్వాశ్రమం ఉంది. అభిఙాన శాకుంతలం నాయిక [[శకుంతల]] పెరిగిన ప్రదేశం ఇది. హస్థినాపుర చక్రవర్తి [[దుష్యంతుడు]] వేటాడుతూ అక్కడకు వచ్చి శకుంతలను చూసి ప్రేమించి [[గాంధర్వ వివాహం]] చేసుకున్నాడు. [[మహాభారతం]] కాలంలో కౌరవ పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరువౌపులా ఉన్న స్త్రీలు, వృద్ధులు, పిల్లలు విదురుని ఆశ్రయం కోరారు. విదురిని వద్ద తగినంత ప్రదేశం లేదు కనుక ప్రదేశాన్ని విస్తరించి వారికి ఆశ్రయం కల్పించాడు. దీనిని ప్రస్తుతం " ధారానగర్" అని పిలుస్తున్నారు. ధారానగరుకు 12 కి.మీ దూరంలో గంగా తీరంలో గంజ్ ఉంది. ఇక్కడ పురాతన ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి.
=== రియాసత్===
జహానాబాద్ (ఫిలిబిత్) గంగానదీ తీరంలో ఉంది. ఇది గంజ్‌కు 1 కి.మీ దూరంలో ఉంది. ముగలుల కాలంలోఈ గ్ర్రమంలో " రియాసత్ " జరుగుతూ ఉండేది. సమీపంలోని 101 గ్రామాలకు ఇది రియాసత్ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో నివసించిన ఒక సన్యాసి పాముకాటుకు వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒక సారి షాహహాన్ భార్య పాముకాటుకు గురైనప్పుడు సన్యాసి ఆమెకు వైద్యం చేసి బ్రతికించాడు. అందుకు [[షాజహాన్]] ఆనందించి జహనాబాద్ రియాసత్‌ను సన్యాసికి కానుకగా ఇచ్చాడు. ఇక్కడ నుండి 2కి.మీ దూరంలో గంగానది ప్రవహిస్తుంది.
పంక్తి 84:
=== ఇతరాలు ===
* " బకర్పూర్ ఘర్హి " గ్రామం, ప్రధాన నగరానికి 5 కి.మీ దూరంలో మలన్ నదీతీరంలో ఉంది. ఇక్కడ పురాతన మైన గోగాజీ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి గోగానవమి నాడు ఆలయంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
* సదక్‌పూర్ బిలాస్‌పూర్ :- ఇది శ్రీ శాస్తా భారతీయ టైంస్ హిందీ న్యూస్ పేపర్ సంపాదకుడు అస్లం ఖాన్ జన్మస్థానం.
* బిజ్నోర్ - నాగినా రహదారిలో సికైదా ప్రముఖ ప్రదేశం.
* మంద్వర్ పట్టణం :- బిజ్నోర్ - -[[హరిద్వార్]] రహదారిలో బిజ్నోర్‌కు 13 కి.మీ దూరంలో ఉంది. హరిద్వార్ రహదారికి 67కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషను ఉంది.
* అలిపూర్ నంగల :- మందవర్‌కు ఉత్తరభాగంలో అలిపూర్ గ్రామం ఉంది. దీనిని నంగల మహేశ్వరి అని కూడా అంటారు.
* చందోక్ బిజ్నోర్:- మన్‌చిత్రా స్థాపకుడు, సి.ఈ.ఓ సుబోధ్ భార్గవ్ జన్మస్థలం.
 
=== నగరాలు, పట్టణాలు ===
* కిరత్‌పూర్ పట్టణం వనైలి నదీ తీరంలో బృహత్తర అభయారణ్యం సమీపంలో ఉంది. రామగంగా ఆనకట్టకు (కలగర్ ఆనకట్ట) ఇది 7కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 5 మంది సోదరులకు సంబంధించిన 3 మసీదులు ఉన్నాయి.
* నాజీబాబాద్ నగరం :- దీనిని నవాబ్ - నజీబ్ - ఉద్ - దుల్లా (నజీబ్ ఖాన్ ) స్థాపించాడు. దీనిని " గేట్‌వే ఆఫ్ హిమాలయాస్ " అంటారు. ఇక్కడ " తాజ్ స్టోన్స్, మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ " ఉంది. ఇది నజిబాబాద్ - హరిద్వార్ రహదారిలో నజిబాబాద్ నుండి 20 కి.మీ దూరంలో, ఉత్తరాఖండ్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.
* చంద్పుర్, బిజ్నోర్ నగరం
* దాంపుర్ నగరం
పంక్తి 103:
* రతంగర్హ్, బిజ్నోర్ గ్రామం
* పూర్నియా గ్రామంలో పురాతన జూనియర్ కాలేజ్ ఉంది. మహారాత్పూర్ పూరైనిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించాడు.
* సర్కరా చక్రజ్మల్ గ్రామం :- సెయోహర - ధాంపూర్ రహదారిలో ఉన్న పెద్ద గ్రామం ఇది. చక్రజ్‌మల్
* సియోరా, ధాంపూర్ మద్య ఉన్న " సర్కరా చక్రజ్మాల్ " జిల్లాలోని గ్రామాలలో పెద్దది. చక్రజ్మాల్ రైల్వే స్టేషన్ నార్తెరన్ రైల్వే లోని మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. గ్రామంలో " గవర్నమెంటు గరల్స్ ఇంటర్ కాలేజ్, బాబా లక్ష్మణ్ దాస్ హైస్కూల్ ఉన్నాయి. గ్రామంలో ప్రముఖుడైన బాబా లక్ష్మన్ దాస్ విస్తారమైన ఆస్తిని వదిలి వెళ్ళాడు. ఆయన ఙాపకార్ధంగా ఈస్కూల్ స్థాపించబడింది.
* అహరౌల గ్రామం ఆంకుల్ డిజైనర్ చ్రెతెద్
పంక్తి 152:
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/బిజ్నౌర్_జిల్లా" నుండి వెలికితీశారు