హాత్‌రస్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ హాత్‌రస్ ను హాత్‌రస్ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: స్సరైన పేరు
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 27:
 
== విభాగాలు ==
* జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :
* జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి.
* జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ, హసయన్.
* జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి
* పార్లమెంటు నియోజకవర్గం : హాత్‌రస్,
జిల్లాలో .. పురపాలితాలు ఉన్నాయి :
=== అక్బర్‌పురి ===
జిల్లాలోని సంసి- నానౌ రోడ్డు పక్కన ఉన్న అక్బర్‌ పురి గ్రామం, శేఖర్ పురి గ్రామాలు వేరైనా రెవెన్యూ శాఖ రెండింటినీ ఒకటిగా భావిస్తుంది. [[1991]] గణాంకాలను అనుసరించి ఈ గ్రామ జనసంఖ్య 2000 మంది. గ్రామంలో హినుదువులు, ముస్లిములు నివసిస్తున్నారు. హిందువులలో బ్రాహ్మణులు, జాట్, జాతవ్ (చామర్), ఖతిక్, హరిజనులు, తెలీ ప్రజలు నివసిస్తున్నారు. వీరి సాంఘిక స్థితి జాతీయసరాసరికి దగ్గరగా ఉంటుంది.
పంక్తి 99:
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/హాత్‌రస్_జిల్లా" నుండి వెలికితీశారు