దరిపల్లి రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Dead end|date=ఫిబ్రవరి 2017}}[[ఖమ్మం జిల్లా]] రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య. ఈయన జూలై 1వ తారీఖు 1937లో లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు అసలు పేరు '''దరిపల్లి రామయ్య'''. కానీ భారీగా మొక్కలను పెంచడం వల్ల ఆయన వనజీవి రామయ్యగా వాడుకలో పిలవబడుతున్నారు. <ref>http://in.eenadu.net/videos/more-videos.aspx?videoid=562{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[పర్యావరణం|పర్యావరణ]] పరిరక్షణలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తి.
[File:The President, Shri Pranab Mukherjee presenting the Padma Shri Award to Shri Daripalli Ramaiah, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 30, 2017.jpg]
==బాల్యం విద్యాభ్యాసం ==
ఇతని స్వగ్రామం [[ముతగూడెం|ముత్తగూడెం]]. పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు. ముత్తగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/దరిపల్లి_రామయ్య" నుండి వెలికితీశారు