చౌదరి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961, పేజీ జననాయక్ డా. చౌదరి సత్యనారాయణ ను చౌదరి సత్యనారాయణ కు దారిమార్పు ద్వారా తరలించారు: వికీ నియమాల ప్రకారం తరలింపు
పంక్తి 65:
* 1952 - జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కృషికర్ లోక్ పార్టీ లో సభ్యత్వం తీసుకున్నారు.
* 1955 - ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎస్.ఎమ్.పురం నియోజకవర్గం నుండి కృషికర్ లోక్ పార్టీ తరుపున మొదటసారి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. <ref>https://eci.gov.in/files/file/4042-andhra-pradesh-1955/</ref>
[[దస్త్రం:CSN Felicitation.jpg|thumb|శాసనసభ్యునిగా ఎన్నికైన తన సహచరులతో అభినందన ర్యాలీ లో పాల్గన్న చౌదరి సత్యనారాయణ |alt=Jananayak Chowdari Satyanarayana]]<ref>[https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/20 ఆంధ్ర శాసనసభ్యులు పుస్తకంలో చౌదరి సత్యనారాయణ వివరాలు.] </ref>
* 1967 - ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పొందూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ తరుపున రెండసారి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. <ref>https://eci.gov.in/files/file/4045-andhra-pradesh-1967/</ref>.
* 1972 - వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య అధికారం కోసం జరుగుతున్న సంఘటనలకు వ్యతిరేకంగా తను సాంప్రదాయ రాజకీయాల నుండి విరమించుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/చౌదరి_సత్యనారాయణ" నుండి వెలికితీశారు