హిందీ: కూర్పుల మధ్య తేడాలు

Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
|agency=[[Central Hindi Directorate]] [http://hindinideshalaya.nic.in/hindi/indexhindi.html]
|iso1=hi|iso2=hin|iso3=hin|notice=Indic}}
[[Image:Idioma hindi.png|right|thumb|300px|Hindi speaking areas in India]]
హిందీ ( దేవనాగరి : हिन्दी , IAST / ISO 15919 : హిందీ ), లేదా మరింత ఖచ్చితంగా ఆధునిక ప్రామాణిక హిందీ ( దేవనాగరి : मानक हिन्दी, IAST / ISO 15919 : Manak హిందీ ), [7] ఒక ఉంది ఇండో-ఆర్యన్ భాష లో ప్రధానంగా మాట్లాడే భారతదేశం . హిందూ హిందూస్థానీ భాష యొక్క ప్రామాణిక మరియు సంస్కృత రిజిస్టర్ [8] గా వర్ణించబడింది , ఇది ప్రధానంగా ఖరిబోలి మాండలికం మీద ఆధారపడిందిIndia ిల్లీ మరియు ఉత్తర భారతదేశంలోని పొరుగు ప్రాంతాలు . [9] [10] [11] దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ, ఆంగ్ల భాషతో పాటు భారత ప్రభుత్వంలోని రెండు అధికారిక భాషలలో ఒకటి . [12] ఇది ఒక ఉంది అధికారిక భాష లో 9 స్టేట్స్ మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు 3 ఇతర రాష్ట్రాలలో అదనంగా అధికారిక భాష. [13] [14] [15] [16] రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క 22 షెడ్యూల్ భాషలలో హిందీ కూడా ఒకటి . [17]
'''హిందీ భాష''' ([[దేవనాగరి]]: हिन्दी) ఉత్తర, మధ్య [[భారతదేశము]]లో మాట్లాడే ఒక భాష. అనేక మంది హిందీయేతర భారతీయులు కూడా భ్రమ పడుతున్నట్లుగా హిందీ భారతదేశ జాతీయ భాష (దేశ భాష) కానే కాదు. దేశ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం వివిధ సంస్కృతులు, భాషలు కలిగిన అనేక రాజ్యాల కలయిక. [[ఇండో-ఆర్యన్]] ఉప కుటుంబానికి చెందిన [[ఇండో-యూరోపియన్]] భాష. [[మధ్యయుగము]]నకు చెందిన [[ప్రాకృత]] [[మధ్య యుగపు ఇండో-ఆర్యన్]] భాషల నుండి, పరోక్షంగా [[సంస్కృతము]] నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశములో [[ముస్లిం]] ప్రభావము వలన [[పర్షియన్]], [[అరబిక్]], [[టర్కిష్]] పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ధ") హిందీ ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలుగా ఉండే [[హిందుస్తానీ]] భాష రకము. [[బాలీవుడ్]] సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.
 
భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కానీ హిందీను [[దేవనాగరి]] లిపిలోను, ఉర్దూను [[పర్షియన్]] లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. [[భారత విభజన]]కు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.
 
కేంద్ర ప్రభుత్వ రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి. కేంద్ర ప్రభుత్వంలో ఆంగ్లంను కూడా తొలగించి హిందీని మాత్రమే దేశమంతటా ఉపయోగించేలా చేయాలని తొలుత రాజ్యాంగంలోనే రాసినా, ఇందుకు హిందీయేతర భారతీయులు ఒప్పుకోకపోతుండటంతో ఆ లక్ష్యం ఇప్పటికైతే నేరవేరలేదు. అయితే అఖిల భారత స్థాయిలో ఎంపికలు జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనీ, దీనికి కారణం అనేక రకాల పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే పెడుతుండటమేననే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నవైనప్పటికీ వాటిలో ఉద్యోగాలకైతే ఆంగ్లంతోపాటు హిందీ కూడా రావడం తప్పనిసరి చేశారు. దీంతో అలాంటి సంస్థల్లోనైతే అత్యధిక శాతం ఉద్యోగాలు కేవలం హిందీ వాళ్ళకే దక్కుతున్నాయని హిందీయేతర భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ పద్ధతి మారాలని సామాజిక మాధ్యమాల్లో యువత పోస్టులు పెట్టడం ఈమధ్య సాధారణమైపోతోంది.
 
== హిందీ సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/హిందీ" నుండి వెలికితీశారు