చర్చ:ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎వ్యాసం పేరు: కొత్త విభాగం
పంక్తి 1:
 
ఈ పుటలోని వ్యక్తుల పేర్లను, ఊర్ల పేర్లను తెలుగులోనికి అనువదించడము లేదు. కారణం. ముఖ్యంగా ఇంటి పేర్లు అక్షర దోషములు రావచ్చును. అదియును గాక రెండు భాషలలో పేర్లున్నందున అది అదనపు సౌకర్యమే గాని నష్టం లేదుగదా...... [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 12:44, 2 మే 2014 (UTC)
 
== వ్యాసం పేరు ==
 
{{ping|K.Venkataramana}} ఈ వ్యాసం పేరును [[ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)]] గా మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (వ్యాసంలో తెలియజేసినట్లుగా) 1956 నవంబరులో ఏర్పడినది కాబట్టి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 16:44, 22 నవంబరు 2020 (UTC)
Return to "ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)" page.