"చర్చ:ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)" కూర్పుల మధ్య తేడాలు

(→‎వ్యాసం పేరు: కొత్త విభాగం)
== వ్యాసం పేరు ==
 
{{ping|K.Venkataramana}} ఈ వ్యాసం పేరును [[ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)]] గా మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (వ్యాసంలో తెలియజేసినట్లుగా) 1956 నవంబరులో ఏర్పడినది కాబట్టి. వికీసోర్సులో ఈ పుస్తకాన్ని ఒకసారి చూడండి: [https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81_1955] చూడండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 16:44, 22 నవంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061791" నుండి వెలికితీశారు