సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
తర్జుమా మరియు వికీకరణ
పంక్తి 2:
'''సెక్యులరిజం''' ('''Secularism''') అనేది ఒక 'స్వేచ్ఛాయుత ఆలోచన', దీని ప్రకారం, కొన్ని కార్యాచరణాలు లేదా సంస్థలు, మతము లేదా మతముల విశ్వాసాల నుండి వేరుగా యుంచుట. అనగా ప్రజల లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలనుండి లేదా మతపరమైన భావనలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్ భావాలను పెంపొందించుట.
 
ఒక విధంగా చెప్పాలంటే, సెక్యులరిజం ప్రకారం, మతపరమైన చట్టాలు మరియు ప్రబోధనలనుండి స్వేచ్ఛపొందడం. ఇవి రాజ్యాలకు మాత్రమే పరిమితం. అనగా ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించిననూ, రాజ్యమునకు మతపరమైన విషయాలనుండి దూరంగా వుండేటట్లు చేయగలిగే స్థితి. ఒక రాజ్యంలో వుండే అనేక మతస్థులు, దేశ, రాజ్య మరియు పరిపాలనా విషయాల పట్ల అందరికీ ఆమోదయోగ్యమైన సూత్రాలను తయారు చేసి శాంతి సౌఖ్యాలను స్థాపించుట. రాజ్యము విషయంలోనూ, రాజ్య పరిపాలనా విషయంలోనూ మతానికి అతీతంగా, సామాజిక సత్యాల పట్ల అవగాహన పొంది, రాజ్య మరియు ప్రజా హితము కొరకు పాటు పడుట. <ref>Kosmin, Barry A. "Contemporary Secularity and Secularism." '''Secularism & Secularity: Contemporary International Perspectives'''. Ed. Barry A. Kosmin and Ariela Keysar. Hartford, CT: Institute for the Study of Secularism in Society and Culture (ISSSC), 2007.</ref>
In one sense, secularism may assert the right to be free from religious rule and teachings, and freedom from the government imposition of religion upon the people, within a state that is neutral on matters of belief, and gives no state privileges or subsidies to religions. In another sense, it refers to a belief that human activities and decisions, especially [[political]] ones, should be based on evidence and fact rather than religious influence.<ref>Kosmin, Barry A. "Contemporary Secularity and Secularism." '''Secularism & Secularity: Contemporary International Perspectives'''. Ed. Barry A. Kosmin and Ariela Keysar. Hartford, CT: Institute for the Study of Secularism in Society and Culture (ISSSC), 2007.</ref>
 
==వివరణ==
"https://te.wikipedia.org/wiki/సెక్యులరిజం" నుండి వెలికితీశారు