గుంటూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

గుంటూరు అమరావతి
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
Azifast Andhra (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3061828 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 77:
| footnotes =
}}
'''గుంటూరు అమరావతి జిల్లా,''' [[ఆంధ్రప్రదేశ్]] లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[గుంటూరు]]. రాష్ట్ర రాజధాని గుంటూరు అమరావతి జిల్లా. దీనికి 100 కి.మీ. తీరం ఉంది. [[కృష్ణా నది]], సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను వేరుచేస్తుంది. ఈ జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగి రాష్ట్రంలో రెండవ పెద్ద జనాభాగల జిల్లాగా గుర్తింపు పొందింది.<ref name="census">{{cite web|title=District Census Handbook – Guntur|url=http://censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf|website=Census of India|publisher=The Registrar General & Census Commissioner|accessdate=13 May 2016|format=PDF}}</ref>
 
ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఈ జిల్లాలోని [[కారంపూడి|కారంపూడిలో]] జరిగింది.మొగలు సామ్రాజ్యం నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైంది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమిషన్ ఉద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో భాగమైంది.
"https://te.wikipedia.org/wiki/గుంటూరు_జిల్లా" నుండి వెలికితీశారు