తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

బ నుండి భా అను అక్షరాన్ని మార్చబడింది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి add dead link
పంక్తి 1:
[[బొమ్మ:Teluguacademy-bw.gif|right|thumb| 100px| తెలుగు అకాడమి చిహ్నం]]
[[File:YadagiriK.jpg|right|thumb| 100px| కె యాదగిరి, తెలుగుఅకాడమీ సంచాలకుడు]]
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా [[తెలుగు]]ను సుసంపన్నం చేసేందుకు గానూ [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ఆగస్టు]] 6, [[1968]] న '''తెలుగు అకాడమి''' <ref>[http://teluguacademy.net/ తెలుగు అకాడమీ]{{Dead link|date=November 2020}}</ref><ref>"తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13</ref>ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహరావు]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత (2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.
=లక్ష్యాలు=
* [[ఉన్నత విద్య]]కు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే [[ఇంటర్]], [[డిగ్రీ]], [[పోస్టు గ్రాడ్యుయేషన్]] స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు