పెడన: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57:
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
పెడన పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. 2014,జూన్-4న జరిగే ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,జూన్-2, సోమవారం నాడు, ఆలయప్రాంగణంలో, ఉదయం 8 గంటలనుండి, హోమక్రతువులను నిర్వహించారు. మంగళవారంగూడామంగళవారం గూడా ఈ క్రతువు నిర్వహించెదరు. మంగళవారం నాడు శాంతి కుంభస్థాపన, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠతో పాటు శాంతి కళ్యాణం, మహా కుంభాభిషేకం, మహా గణపతి, ద్వారపాలకుల ప్రతిష్ఠ, అనంతరం సమారాధన నిర్వహించెదరు. [3]
 
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,[[మే]]-25వ తేదీ [[సోమవారం]]నాడు, ఆలయ ప్రాంగణంలో శాంతికళ్యాణంశాంతి కళ్యాణం నిర్వహించారు. వేదపండితులవేద పండితుల ఆధ్వర్యంలో మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారికి అభ్భిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలోపెద్ద సంఖ్యలో విచ్చేసారు. [4]
 
===శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక గూడూరు రహదారిపై వెలసినది.
 
'''మస్జీద్ అహేలే హాదీశ్'''
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు