పెడన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
#2008 సంవత్సరము [[pedana]]కి చెందిన కళాకారుడికి [[పద్మ]] అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
#పెడన వాసియని శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. జియోఫిజిక్సులో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల [[కొత్తఢిల్లీ]]లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు. [5]
#'''డాక్టర్ సయీద్ అహ్మద్, మదని''':- పెడన లో సగిర్ అహ్మద్ గారి సంతానం ఐన డాక్టర్ సయీద్ అహ్మద్ మదని గారు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి విదేశాల్లో P.hd పట్టా పోంది యున్నారు, పెడన లో ఆల్ బీర్ స్కూల్ స్టాపకులు మరియూ నిర్వహకులు, జమియత్ అహేలే హాదీశ్ రాష్ట్రా అద్యక్షులు
#'''డాక్టర్ సయీద్ అహ్మద్, మదని'''
#'''హఫీజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి''':- పెడన లో సగిర్పేషీమమ్ అహ్మద్మహమ్మద్ ఉబెదుల్లాహ్ గారి సంతానం ఐనఐనా డాక్టర్ సయీద్హఫీజ్ అహ్మద్అబ్దుల్ మదనిగఫ్ఫార్ గారుఉమరి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి విదేశాల్లో P.hdలో పట్టా పోందిపొంది యున్నారుఉన్నారు, పెడన లో ఆల్ బీర్ స్కూల్ స్టాపకులుఅలిమ్ మరియూ నిర్వహకులు,హఫీజ్ జమియత్ అహేలే హాదీశ్ రాష్ట్రా అద్యక్షులుపట్టభద్రులు.
#'''హఫీజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి'''
పెడన లో పేషీమమ్ మహమ్మద్ ఉబెదుల్లాహ్ గారి సంతానం ఐనా హఫీజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ లో పట్టా పొందిఉన్నారు, అలిమ్ మరియూ హఫీజ్ పట్టభద్రులు.
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు