ఆటలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నేల-బండ: AWB తో "మరియు" ల తొలగింపు
redirect to main article
పంక్తి 28:
{{main|వైకుంఠపాళీ}}
 
=atta chamma= గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే ==
మూరెడు పొడుగున్న (గోడు), జానెడు పొడుగున్న (బిళ్ళ) కావాలి. జానెడు పొడుగున్నబిళ్ళ చివరలని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కాలి.
మూరెడు పొడుగున్న గోడుని ఒక పక్క కదురు లాగా చెక్కాలి.
పంక్తి 43:
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను '''గిరి''' అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
 
== దొంగ పోలీస్ ==
 
==నేల-బండ==
పంక్తి 109:
ఇంటిపట్టున ఉండే ఆడపిల్లలు ఆడుకునే ఈ ఆటను అచ్చెనగండ్లు అని కూడా అంటారు. ఈ ఆటను చింతగింజలతోను, గచ్చకాయలతో కూడా ఆడుకొందురు.
 
== నాలుగుస్తంభాలాట ==
ముఖ్య వ్యాసము: [[నాలుగు స్తంభాలాట]]
=
 
==రాజు,రాణి,మంత్రి,దొంగ==
"https://te.wikipedia.org/wiki/ఆటలు" నుండి వెలికితీశారు