బాగ్‌పత్: కూర్పుల మధ్య తేడాలు

"Baghpat" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
 
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
 
{{Infobox settlement
| name = Baghpatబాగ్‌పత్
| population_demonym =
| area_footnotes =
పంక్తి 13:
| population_density_km2 = auto
| population_footnotes = <ref name="Census2011Gov"/>
| governing_body demographics_type1 = Nagar Palika Parishad Baghpat[[భాషలు]]
| demographics_type1 demographics1_title1 = [[Language]]అధికారిక
| demographics1_info1 = [[Hindiహిందీ languageభాష|Hindiహిందీ]]<ref name="langoff">{{cite web|title=52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA|url=http://nclm.nic.in/shared/linkimages/NCLM52ndReport.pdf|website=nclm.nic.in|publisher=[[Ministry of Minority Affairs]]|accessdate=20 December 2018|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20170525141614/http://nclm.nic.in/shared/linkimages/NCLM52ndReport.pdf|archivedate=25 May 2017}}</ref>
| demographics1_title1 = Official
| demographics1_info1 = [[Hindi language|Hindi]]<ref name="langoff">{{cite web|title=52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA|url=http://nclm.nic.in/shared/linkimages/NCLM52ndReport.pdf|website=nclm.nic.in|publisher=[[Ministry of Minority Affairs]]|accessdate=20 December 2018|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20170525141614/http://nclm.nic.in/shared/linkimages/NCLM52ndReport.pdf|archivedate=25 May 2017}}</ref>
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code = 250609
| registration_plate = UP-17
| website = {{URL|nppbaghpat.com}}<br>{{URL|bagpat.nic.in/}}
| unit_pref = Metric
| government_type = [[Nagar Palika|Municipal Board]]
| native_name = <!-- Please do not add any Indic script in this infobox, per WP:INDICSCRIPT policy. -->
| pushpin_map_alt =
Line 30 ⟶ 27:
| other_name =
| nickname =
| settlement_type = Cityపట్టణం
| image_skyline =
| image_alt =
| image_caption =
| pushpin_map = India Uttar Pradesh#India#Asia
| pushpin_label_position = right
| pushpin_map_caption = Locationఉత్తర inప్రదేశ్ Uttarపటంలో Pradesh,పట్టణ Indiaస్థానం
| named_for =
| coordinates = {{coord|28.95|N|77.22|E|display=inline,title}}
| subdivision_type = Countryదేశం
| subdivision_name = [[Indiaభారతదేశం]]
| subdivision_type1 = State[[రాష్ట్రం]]
| subdivision_name1 = [[Uttarఉత్తర Pradeshప్రదేశ్]]
| subdivision_type2 = [[List of districts of India|Districtజిల్లా]]
| subdivision_name2 = [[Baghpatబాగ్‌పత్ districtజిల్లా|Baghpatబాగ్‌పత్]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| footnotes =
| registration_plateofficial_name = UP-17
}}
'''బాగ్‌పత్''' [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌లోని]] పట్టణం. ఇది [[బాగ్‌పత్ జిల్లా]] ముఖ్య పట్టణం. ఇది [[జాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం)|జాతీయ రాజధాని ప్రాంతంలో]] భాగం. <ref name=":0">{{Cite web|url=http://bagpat.nic.in/|title=About District|website=bagpat.nic.in|access-date=7 March 2020}}</ref>
 
నగరానికి అసలు పేరు పురాణాల్లో పేర్కొన్న ''వ్యాఘ్రప్రస్థం'' ఉంది. పెద్ద సంఖ్యలో [[పులి|పులు]]<nowiki/>లుండే ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. <ref>{{Cite web|url=https://bagpat.nic.in/hi/%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8/|title=इतिहास|website=bagpat.nic.in|language=hi|access-date=2 September 2020}}</ref> ''[[మహాభారతం|మహాభారతంలో]]'' కూడా దీన్ని ''వ్యాఘ్రప్రస్థం'' అని కూడా ప్రస్తావించారు. భారత యుద్ధాన్ని నివారించడానికి, [[పాండవులు|పాండవుల]] తరపున [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] కోరిన ఐదు గ్రామాలలో ఇది ఒకటి. <ref>{{Cite book|title=The cities of Delhi. Jain, Ashok Kumar|last=|first=|publisher=Management Pub. Co.|year=1994|isbn=978-81-86034-00-2|location=|pages=}}</ref>
 
[[మొఘల్ సామ్రాజ్యం|మొఘలుల]] కాలంలో, నగరం లోని ఉద్యానవనాలను సూచిస్తూ దీనికి ''బాగ్‌పత్'' (బాగ్ అంటే హిందూస్థానీలో తోట అని అర్థం) అని పేరు పెట్టారు. <ref name="CottonBurnMeyer">{{Cite book|url=https://archive.org/details/imperialgazettee05grea|title=The Imperial Gazetteer of India: Argaon to Bardwān|last=Cotton|first=James Sutherland|last2=Burn|first2=Sir Richard|last3=Meyer|first3=Sir William Stevenson|date=1908|publisher=Clarendon Press|page=[https://archive.org/details/imperialgazettee05grea/page/190 190]|language=English}}</ref>
 
== భౌగోళికం ==
బాగ్‌పత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో, యమునా నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది ఢిల్లీ నుండి ఈశాన్యంగా 40 కి.మీ. మీరట్ నుండి పశ్చిమంగా 52 కి.మీ. దూరంలో, ఢిల్లీ[[సహారన్పూర్|- సహారన్‌ఒపూర్సహారన్‌పూర్]] రహదారిపై ఉంది. బాగ్‌పత్ పట్టణం జిల్లాకు ప్రధాన కార్యాలయం, ఇది ఉత్తర-దక్షిణ దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంది. [[షామ్లీ జిల్లా|బాగ్‌పత్]] జిల్లాకు ఉత్తరాన [[షామ్లీ జిల్లా|షామ్లీ]], [[ముజఫర్‌నగర్ జిల్లా]]<nowiki/>లు, తూర్పున [[మీరట్ జిల్లా]], దక్షిణాన [[ఘాజియాబాద్ జిల్లా]], పశ్చిమాన యమునకు ఆవల, ఢిల్లీ, హర్యానా లోని [[సోనీపత్ జిల్లా]]<nowiki/>లు ఉన్నాయి. <ref name=":0">{{Cite web|url=http://bagpat.nic.in/|title=About District|website=bagpat.nic.in|access-date=7 March 2020}}</ref>
 
== జనాభా ==
2011 భారత జనగణన ప్రకారం, బాగ్‌పత్‌లోని 7880 గృహాల్లో 50,310 జనాభా ఉంది, అందులో 26,435 మంది పురుషులు, 23,875 మంది మహిళలు. 8,781 మంది ఆరేళ్ళ లోపు పిల్లలున్నారు. బాగ్‌పత్‌లో అక్షరాస్యత రేటు 50.7%, పురుషుల అక్షరాస్యత 56.9%, స్త్రీ అక్షరాస్యత 43.8%. బాగ్‌పత్ లో ఏడేళ్ళకు పైబడీన వయసున వారిలో అక్షరాస్యత 61.43% కాగా, ఇందులో పురుషుల్లో అక్షరాస్యత 68.9%, స్త్రీలలో 53.1% ఉంది. షెడ్యూల్డ్ కులాల జనాభా 2,337..<ref name="Census2011Gov">{{Cite web|url=http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=137028|title=Census of India: Baghpat|website=censusindia.gov.in|access-date=13 December 2019}}</ref>
 
== ప్రముఖ వ్యక్తులు ==
 
* సత్య పాల్సత్యపాల్ మాలిక్, రాజకీయ నాయకుడు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాగ్‌పత్" నుండి వెలికితీశారు