కురుక్షేత్ర సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
చి సరి చేసాను
పంక్తి 29:
===పాండవ సైన్యం===
[[Image:Kurukshetra.jpg|right|350px|thumb|[[మహాభారతం|మహాభారత]] యుద్ధం గురించి తెలుపుతున్న ఒక ప్రతి.]]
అన్నీ శాంతి ప్రయత్నాలు విఫలమైన తర్వాత [[పాండవులు|పాండవులలో]] అగ్రజుడైన [[యధిష్టిరుడు]] తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు భాగాలుగా[[అక్షౌహిణి]]లుగా విభజించి, వీటిలోవిభజించాడు. ఒక్కొక్క భాగానికి[[అక్షౌహిణి]]కి [[ద్రుపదుడు]], [[విరాటుడు]], [[ద్రుష్ట్యద్యుమ్నుడు]], [[శిఖండి]], [[సాత్యకి]], [[చెకీతనుడు]] మరియు [[భీముడు|భీములను]] మొదలగువారిని సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో [[ద్రుష్ట్యద్యుమ్నుడు|ద్రుష్ట్యద్యుమ్నుని]] సర్వసైన్యాధిపతిగా నియమించబడ్డాడు. అదనముగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి.
 
===కౌరవ సైన్యం===