ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులు (1955): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)}}
1953 లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన]] తరువాత, 1952 లో మద్రాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులతో ఆంధ్ర రాష్ట్ర శాసన సభ ఏర్పడింది. [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మద్యనిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రకాశం ప్రభుత్వం 13 నెలల తరువాత కూలిపోయింది. రాష్ట్రపతి గవర్నరు పాలన విధించారు. 135 రోజుల గవర్నరు పాలన తరువాత, 1955 లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు అవి.<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|title=ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955|archiveurl=https://web.archive.org/web/20190702124813/http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1955-election-results.html|archivedate=21 Dec 2013}}</ref> 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్రరాష్ట్రం తరపున సభ్యులయ్యారు.<ref name=":0">{{Cite web|url=https://archives.aplegislature.org/documents/archives/A-000044-03-12-1956.pdf#search=%22%22|title=ఆంధ్ర ప్రదేశ్లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్ - అఫిషియల్ రిపోర్ట్|archiveurl=https://web.archive.org/web/20190702124143/https://archives.aplegislature.org/documents/archives/A-000044-03-12-1956.pdf#search=%22%22|archivedate=2 Jul 2019|date=1957}}</ref>