బొడ్డపాటి సీతాబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 38:
రెండవ ప్రపంచయుధ్ధము జరుగుతున్నప్పుటి రోజులలో (1939 – 1945) పట్టణ పరిపాలనలలో దేశరక్షణకొరకు నెల కొల్పబడిన అధికార అనధికార సంఘములలో సీతాబాయమ్మగారు పనిచేశారు. గౌరవ మేజిస్ట్రేటుగా ఆమే కౌశల్యత, న్యాయ దృష్టి కలిగి, సమర్ధతో కొన్ని సంవత్సరములు ప్రశంసనీయముగా పనిచేశారు.
==సీతాబాయమ్మగారి సంతతి , జీవిత తుది ఘట్టం==
పూర్ణయ్య- సీతాబాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు నలుగురు కమారులు కలిగిరి. పెద్ద కుమార్తె శాంతాబాయి 1930- 32 లో బెనారెస్ హిందూ యూనివర్సిటీలో ఇంటరమీడియట్ చదివింది. అప్పుడు ఆమెతోపాటు చదివిన సహవిద్యార్థిని [[దుర్గాబాయి దెేశ్దేశ్‌ముఖ్ ముఖ్]] గా ప్రసిధ్ధి చెందిన [[రాజమండ్రి]]లోజన్మించిన కాకివాడ కాపురస్తులైన గుమ్మడిదల రామారావు గారి కుమార్తె [[గుమ్మిడిదల దుర్గాబాయి]] మిత్రురాలైనది. ఇంటరు తర్యాత 1940లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా యూనివర్సిటీ]]లో బి.ఎ. ఆనర్సులో చదవుచున్న రోజులలోనే 28 వ ఏండ్ల ప్రాయములో కన్జెనిటల్ గుండె జబ్బువలన 1941 లో చనిపోయింది. సీతాబాయమ్మగారి రెండవ కుమార్తె ప్రేమ గూడా చాల చిన్నవయస్సులోనే పరమదించింది. వారి భర్త పూర్ణయ్య గారు 1939 లో పరమదించారు. వారి నలుగురు కుమారులు పెద్ద చదువులు చదివి ఉన్నత పదవులు నిర్వహించారు. సీతాబాయమ్మగారు 1948 దాకా విజయవాడలో నే తన స్వగృహములోనే జీవనం చేసి 1948 లో రెండవ కుమారుడు మిలిటరీ డాక్టరుగా [[పూణే|పూనా]]లో పనిచేయుచ్చున్న కాలంలో పూనా వెళ్లి ఆక్క డ జీర్ణకోశ కాన్సర్ అని నిర్ధారించచడ్డ వ్యాధితో తమ 53 వ ఏట 20/05/1948 న పరమదించారు.
 
==మూలాధారములు==
"https://te.wikipedia.org/wiki/బొడ్డపాటి_సీతాబాయి" నుండి వెలికితీశారు