కురుక్షేత్ర సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

కృతవర్మ
కృతవర్మ
పంక్తి 160:
 
===యుద్ధం తరువాత===
పదునెనిమిద రోజు తరువాత పది మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికిఉన్నారు. వారు ఐదుగురు [[పాండవులు]], [[కృష్ణుడు]], [[సాత్యకి]], [[అశ్వథ్థామ]], [[కృపాచార్యుడు]] మరియు [[క్రితవర్మకృతవర్మ]]. [[యధిష్టిరుడు]] హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. ముప్పది సంవత్సరములు పాలించిన పిదప [[అర్జునుడు|అర్జునుని]] మనుమడు [[పరీక్షిత్తు]]కి పట్టాభిషేకం చేసి తన సోదరులు మరియు ద్రౌపతితో కలసి [[హిమాలయాలు|హిమాలయాలకు]] వెడలి పోయాడు. [[పరీక్షిత్తు]] [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. మార్గమద్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు మరణించారు. [[ధర్మదేవుడు]] [[యధిష్టిరుడు|యధిష్టిరుని]] తన దేహంతోనే [[స్వర్గలోకం|స్వర్గలోకమున]]కు వచ్చుటకు ఆహ్వానించాడు.
 
==కురుక్షేత్ర సంగ్రామ చారిత్రకత==