చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు.
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 98:
ఆంధ్ర ప్రదేశ్‌ లోని పెద్ద శాసనసభా నియోజక వర్గాలలో చిలకలూరిపేట ఒకటి.
 
ఈ ప్రాంతంలోని 85 శాతం ప్రజలు [[వ్యవసాయం]] పై ఆధారపడ్డవారు{{fact}}. త్రికోటేశ్వర స్వామి వెలసిన [[కోటప్ప కొండ]] ఇక్కడికి 13 కి మీలే.
 
== గ్రామం చరిత్ర ==
విద్య, కళలు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సంపన్న పట్టణాన్ని ఒకప్పుడు పురుషోత్తమ పట్నం, "చిలకల తోట, రాజగరి కోట" అని పిలిచేవారు, పెద్ద శివార్లలోని గ్రామమైన గ్రామానికి చెందిన గొప్ప గ్రామం గొప్ప చరిత్ర ఉంది. బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని "చిక్ పెటా" అని పిలిచారు. పండ్ల తోటల కారణంగా, అనేక చిలుకలు ఇక్కడకు వచ్చి చెట్లపై నివసించేవి. కాబట్టి ఈ స్థలాన్ని ఒకప్పుడు "చిలకాలూరి" అని పిలిచేవారు. "చిల్కా" అనే ఒక రకమైన గడ్డి విస్తృతంగా ఉండటం వల్ల, దాని పేరు వచ్చింది అని మరొకరు నమ్ముతారు.
<!--
The present prosperous town that is developing in education, arts and business was once called Purushothama patnam, "chilakala thota, and Rajagari Kota ", a big outskirts village of చిలకలూరిపేట has a great history. The British called this town "Chick peta". Due to the orchards, a number of parrots used to come here and live on the trees. So that this place was once called "Chilakaluri" in the time of the చిలకలూరిపేట jameendars. one other believe that due to extensive presence of one type grass namely "chilka", it derived its name.
 
ఇక్కడ "కోట" ఉంది. దీనిని గతంలో "పెడకోట" అని పిలిచేవారు. జమీందారీ కుటుంబం వారసుడు శ్రీ రాజా మనురి వెంకట రాగవేంద్రరావు ఇప్పటికీ పెడకోటలో నివసిస్తున్నారు. ఈ జమీందార్లు ఎల్లప్పుడూ ప్రజలతో ఉదారంగా ఉండేవారు. ప్రజలు ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లించకుండా అడ్డుకున్నారు.
There was a "fort" here. It was called "peddakota" in the past. The successor of the jamindari family Mr.Raja manuri venkata ragahvendrarao is still living in the Peddakota. These jamindars were always liberal with the people. They prevented the people from not paying much taxes to the government.
 
"పిండరీస్" అనే బందిపోట్లు దాడి చేసినప్పుడు, జమైందార్ల పరిపాలన ద్వారా వారు తరిమివేయబడ్డారు. 1818 లో, జమీందార్లు తమ స్వంత బంగారు నాణేలను "పగోడా" చిహ్నంతో ముద్రించారు. రెవెన్యూ వ్యవహారాల్లో బ్రిటిష్ వారి నుండి వారికి "ఉత్తమ పరిపాలనా పురస్కారం" లభించింది. వారు నాణ్యమైన గుర్రాలను విదేశీ దేశాలకు దిగుమతి చేసుకునేవారు. 1846 లో, దయగల ప్రజలందరినీ చిలకలూరిపాడులో నివసించడానికి అనుమతించారు.
When the decoits namely "Pindaries" attacked చిలకలూరిపేట they were driven out by hteable administration of jamaindars. In 1818, jamindars printed their own gold coins with the symbol "pagoda". They have got "best administrative award" from the British in revenue affairs. They used to import horses with fine quality to foreign countries. In 1846, all kindly people were allowed to live in chilakaluripadu.
-->
చిలకలూరిపేటను పూర్వం [[పురుషోత్తమ పట్నం]] అని, [[చిలక]]ల తోట అని, రాజాగారి [[తోట]] అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన [[చిలుకలు]] ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. [[పన్ను]] రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. [[పిండారీ|పిండారీలు]] చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. [[1818]]లో జమీందార్లు ''గోపురం'' గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
Line 115 ⟶ 114:
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం;- ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది.
 
ఆలయ చరిత్ర:- క్రీ.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. 18-10-1918 నాడు ఇక్కడ పెద్ద రథశాల నిర్మించారు. స్వామివారు వామాంకమున లక్స్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
 
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి పంచాహ్నిక మహోత్సవాలు, 2014,మే-10 నుండి 17 వరకు నిర్వహించెదరు. [1]
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
==సుప్రసిద్ధ వ్యక్తులు==
<!--
చిలకలూరిపేట has produced so many great personalities like "peda and china peerusahebs" in nadaswara art. Acharya ranga conducted congress training classes in చిలకలూరిపేట in 1935-Kasu Brahamanandha reddy was arrested in 1942 quit India movement in చిలకలూరిపేట. It has become a great center for commercial crops like cotton and Tobacco Sri Sompalli Sambaiah who has acted as an M.L.A to this area for long time, karnam Rangarao, Kandimalla Buchaiah, Kandhimalla Jayamma, Thota Barathudu, Murukipudi Satayanarayancharulu, Jacob Gandhi, Rachumallu Kannaiah and Mylavarupu Govindiah have worked a lot for the development of this town.
-->
చిలకలూరిపేట ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి అందించింది. మరెందరో ఈ పట్టణంతో సంబంధం కలిగి ఉన్నారు. [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]], [[కాసు బ్రహ్మానందరెడ్డి|కాసు బ్రహ్మానంద రెడ్డి]] మొదలైనవారు పేటతో అనుబంధం ఉన్న వ్యక్తులు. [[1935]]లో రంగా గారు ఇక్కడ కాంగ్రెసు శిక్షణా శిబిరం నిర్వహించారు. [[1942]] [[భారతదేశం విడిచిపో ఉద్యమం|క్విట్‌ ఇండియా]] ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి ఇక్కడే అరెస్టయ్యారు.ఇది ఒకప్పుడు పొగాకు,ప్రత్తి వంటి వాణిజ్య పంటలకు ప్రశిధ్ది చెందినది.
 
ఈ ప్రాంతమునకు శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించిన వారు శ్రీయుతులు కరణం రంగారావు (సి.పి.ఐ.), సోమేపల్లి సాంబయ్య (కాం),కందిమళ్ళ బుచ్చయ్య (స్వ), డా.కాజా కృష్ణమూర్తి (టి.డి.పి.), కందిమళ్ళ జయమ్మ (టి.డి.పి), మర్రి రాజశేఖర్ (కాం), ప్రస్తుతము ప్రత్తిపాటి పుల్లారావు (టి.డి.పి.),
==నాదస్వర విద్వాంసులు==
*షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు 1830
*షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు 1850
*షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు 1904
*నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు 1915
*కోలాటం కళాకారులు: రాయిపాటి పాపారావు కోలాటం శిక్షణాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం లాంటి దేవస్థానం లలో వందల ప్రదర్శనలిచ్చారు.ఉచిత శిక్షణ వేలమందికి భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ద్వారా అందించారు.
 
==ప్రముఖులు==
*భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్,ప్రముఖ ఆయుర్వేద, పురాతన భారతీయ ఆలయాల నిర్మాణం పై పరిశోధనలు నిర్వహించిన సంస్థ. తిమ్మాపురం.
*జాన్ డేవిడ్ ఫార్ కార్నర్స్ సేవా సంస్థ స్థాపకుడు
*[[అల్లాబక్ష్ షేక్‌]]
*సంగిసెట్టి వీరయ్య
*భద్రం
*తోట నరసింహారావు
*[[తోటకూర వెంకటనారాయణ (అధ్యాపకులు)|తోటకూర వెంకటనారాయణ]]
*షేక్ బాషా
*కృష్ణారావు
*ఇందుపల్లి రాజకుమార్
*కందా నాగేశ్వరరావు
*బుచ్చయ్య
*పద్మారావు
*కే సందీప్ Rubiks క్యూబ్ ఫాస్ట్ హార్డ్వేర్ ఇంజనీర్, రాయల్ స్ట్రేంజర్స్ సహ వ్యవస్థాపకుడు
*కొయ్యలగుంట మల్లయ్యలింగం కమ్యూనిస్టు యోధుడు
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 181 ⟶ 149:
 
==శిల్పకళ==
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది{{fact}}. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
<!--
Purushothama patnam, which has some historical importance. Mr Ismail a great sculptor who has brought a great importance to this village. From his earlier days, he selected "sculpture" as his profession and got international name and fame in his art. He learned some tricks in sculpture from his guru namely "Shammegechari" in Mylapur nearly 7 years, and later he settled in చిలకలూరిపేట. His name was placed in the great book "Reference Asia". He has supplied so many beautiful statues and idols to various places of the country and greatly honored. Still he is living in a poor hut near by a road with his family members. It is the duty of the government to help this great artist at least something every month.
-->
[[పురుషోత్తమపట్నం]] ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది{{fact}}. [[శిల్పకళ]]ను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
 
==విశేషాలు==
చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి [[చిలకలూరిపేట మండలం|చిలకలూరిపేట]], [[యడ్లపాడు మండలం|యడ్లపాడు]], [[నాదెండ్ల మండలం|నాదెండ్ల]]. మొత్తం 1,98,069 వోట్లున్నాయి. పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరములో అనేక వ్యాపార సంస్థలు మిల్లులు గలవు.
 
చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు. పాత బ్యారన్ సామానులు లభించును.
 
చిలకలూరిపేటలో శ్రీ ఊసా శబరీనాథ్ అను ఒక అంతర్జాతీయ చౌక్ బాల్ క్రీడాకారుడు ఉన్నారు. 2014, నవంబరు-28 నుండి 30 వరకు, నేపాల్ రాజధాని [[కాఠ్మండు]] నగరంలో, భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చౌక్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఈయన భారదేశం జట్టు వైస్ కెప్టెనుగా పాల్గొని, తన ప్రతిభతో భారత జట్టు విజయానికి తోడ్పడినారు. ఈ పోటీల ఫైనల్సులో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుపై 25 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. [1]
 
చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు. పాత బ్యారన్ సామానులు లభించును.
శ్రీ ఆలూరి సాయికిరణ్:- వీరు ఎత్తయిన పర్వతలు అధిరోహించి, పెద్ద '''పర్వాతారోహకులు '''గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020, ఆగష్టు-15 న "గిన్నెస్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్" సంస్థ వారు, మౌంటెనీరింగ్ కు సంబంధించి, ఫేస్ బుక్ లో, ఒక గంటలో ఫొటోలు అప్ లోడ్ చేయాలని సూచించగా, వీరు మౌంటెనీరింగ్‌లో తన సాహసాలకు సంబంధించిన 995 ఫొటోలను అప్‌లోడ్ చేసి, గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్శ్‌లో తమ పేరు నమోదు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని వీరు, 21-11-2020 న అందుకున్నారు. [2]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు గుంటూరు రూరల్;2014,డిసెంబరు-4,11వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్;2020,నవంబరు-24,3వపేజీ.
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు