"పసిఫిక్ మహాసముద్రం" కూర్పుల మధ్య తేడాలు

</gallery>
== Water characteristics ==
[[File:Sunset Marina.JPG|thumb|right|Sunsetమొంటెరె in [[Monterey Countyకౌంటీ, California]],కలిఫోర్నియాలో U.S.సూర్యాస్తమయం]]
ప్రపంచంలోని సముద్ర నీటిలో 50.1% నికి ప్రాతినిధ్యం వహిస్తున్న పసిఫిక్ మహాసముద్రం పరిమాణం సుమారు 714 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు (171 మిలియన్ క్యూబిక్ మైళ్ళు) గా అంచనా వేయబడింది.<ref>{{cite web|url=http://www.pwlf.org/pacific.htm |title=PWLF.org – The Pacific WildLife Foundation – The Pacific Ocean |accessdate=23 August 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120421015555/http://www.pwlf.org/pacific.htm |archivedate=21 April 2012 |df= }}</ref> పసిఫిక్‌లోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు; ధ్రువ ప్రాంతాలలో సముద్రపు నీటి గడ్డకట్టే −1.4 ° సెం (29.5 ° ఫా) ఉంటుంది. భూమధ్యరేఖకు సమీపంలో 30 ° సెం (86 ° ఫా) వరకు మారవచ్చు.<ref name="Mongillo2000">{{cite book|last=Mongillo|first=John F.|title=Encyclopedia of Environmental Science|url=https://books.google.com/books?id=ozAN5vLbssgC&pg=PA255|date=2000|publisher=University Rochester Press|isbn=978-1-57356-147-1|page=255}}</ref> అక్షాంశం వారీగా లవణీయత మారుతుంది. భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న నీటిలో తక్కువ లవణీయతను కలిగి ఉంటుంది. ఏడాది పొడవునా సమృద్ధిగా భూమధ్యరేఖ అవపాతం కారణంగా మధ్య అక్షాంశాలలో కనిపించే దానికంటే తక్కువ ఉప్పు ఉంటుంది. సముద్రపు నీటి తక్కువ బాష్పీభవనం ఈ శీతల ప్రదేశాలలో జరుగుతున్నందున భాష్పీభవనం చాలా ఉత్తరప్రాంతంలో తక్కువగా ఉంటుంది.<ref>[http://www.britannica.com/EBchecked/topic/437703/Pacific-Ocean/36092/Salinity "Pacific Ocean: Salinity"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> పసిఫిక్ జలాల కదలిక సాధారణంగా ఉత్తర అర్ధగోళంలో (ఉత్తర పసిఫిక్ గైర్) సవ్యదిశలో, దక్షిణ అర్ధగోళంలో అపసవ్య దిశలో ఉంటుంది. వాణిజ్య గాలుల ద్వారా అక్షాంశం 15 ° ఉత్తరదిశ వెంట పడమర వైపుకు నడిచే ఉత్తర ఈక్వటోరియల్ కరెంట్ ఫిలిప్పీన్స్ సమీపంలో ఉత్తరం వైపు వెచ్చగా ఉంటూ జపాన్ లేదా కురోషియో కరెంటుగా మారుతుంది.<ref>[http://oceanmotion.org/html/background/equatorial-currents.htm "Wind Driven Surface Currents: Equatorial Currents Background"], Ocean Motion. Retrieved 9 June 2013.</ref>
 
సుమారు 45 ° ఉత్తరం నుండి తూర్పు వైపు తిరిగేటప్పుడు కురోషియో ఫోర్కులలో కొంత నీరు ఉత్తర దిశగా అలూటియన్ కరెంట్ వలె కదులుతుంది. మిగిలినవి దక్షిణ ఈక్వటోరియల్ కరెంట్‌లో తిరిగి చేరడానికి దక్షిణ దిశగా తిరుగుతాయి.<ref>[http://www.britannica.com/EBchecked/topic/325346/Kuroshio "Kuroshio"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> అలూటియన్ కరెంట్ శాఖలు ఉత్తర అమెరికాకు చేరుకున్నప్పుడు బేరింగు సముద్రంలో అపసవ్య దిశలో ప్రసరణకు ఆధారమవుతాయి. దీని దక్షిణ భాగం చల్లగా ఉండి దక్షిణాన ప్రవహించే కాలిఫోర్నియా కరెంట్ అవుతుంది.<ref>[http://www.britannica.com/EBchecked/topic/13933/Aleutian-Current "Aleutian Current"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> దక్షిణ భూమధ్యరేఖ, భూమధ్యరేఖ వెంట పడమర ప్రవహించి, న్యూ గినియాకు ఆగ్నేయంగా తూర్పున 50 ° దక్షిణానికి తిరుగి దక్షిణ పసిఫిక్ ప్రధాన పశ్చిమ ప్రసరణలో కలుస్తుంది. ఇందులో భూమి-ప్రదక్షిణ అంటార్కిటిక్ సర్క్యుపోలార్ కరెంట్ ఉంటుంది. ఇది చిలీ తీరానికి చేరుకున్నప్పుడు, దక్షిణ ఈక్వటోరియల్ కరెంటుగా విభజింపబడుతుంది; ఒక శాఖ కేప్ హార్న్ చుట్టూ ప్రవహిస్తుంది. మరొకటి ఉత్తరం వైపు పెరు లేదా హంబోల్టు కరెంటు ఏర్పడుతుంది.<ref>[http://www.britannica.com/EBchecked/topic/437770/Pacific-South-Equatorial-Current "South Equatorial Current"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref>
The volume of the Pacific Ocean, representing about 50.1 percent of the world's oceanic water, has been estimated at some {{convert|714|e6km3|e6cumi|sp=us|abbr=off}}.<ref>{{cite web|url=http://www.pwlf.org/pacific.htm |title=PWLF.org – The Pacific WildLife Foundation – The Pacific Ocean |accessdate=23 August 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120421015555/http://www.pwlf.org/pacific.htm |archivedate=21 April 2012 |df= }}</ref> Surface water temperatures in the Pacific can vary from {{convert|-1.4|°C|°F|abbr=on}}, the freezing point of sea water, in the poleward areas to about {{convert|30|°C|°F|abbr=on}} near the equator.<ref name="Mongillo2000">{{cite book|last=Mongillo|first=John F.|title=Encyclopedia of Environmental Science|url=https://books.google.com/books?id=ozAN5vLbssgC&pg=PA255|date=2000|publisher=University Rochester Press|isbn=978-1-57356-147-1|page=255}}</ref> [[Salinity]] also varies latitudinally, reaching a maximum of 37 parts per thousand in the southeastern area. The water near the equator, which can have a salinity as low as 34 parts per thousand, is less salty than that found in the mid-latitudes because of abundant equatorial precipitation throughout the year. The lowest counts of less than 32 parts per thousand are found in the far north as less evaporation of seawater takes place in these frigid areas.<ref>[http://www.britannica.com/EBchecked/topic/437703/Pacific-Ocean/36092/Salinity "Pacific Ocean: Salinity"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> The motion of Pacific waters is generally clockwise in the [[Northern Hemisphere]] (the [[Ocean gyre|North Pacific gyre]]) and counter-clockwise in the [[Southern Hemisphere]]. The [[North Equatorial Current]], driven westward along [[15th parallel north|latitude 15°N]] by the [[trade winds]], turns north near the Philippines to become the warm Japan or [[Kuroshio Current]].<ref>[http://oceanmotion.org/html/background/equatorial-currents.htm "Wind Driven Surface Currents: Equatorial Currents Background"], Ocean Motion. Retrieved 9 June 2013.</ref>
 
Turning eastward at about [[45th parallel north|45°N]], the Kuroshio forks and some water moves northward as the [[Aleutian Current]], while the rest turns southward to rejoin the North Equatorial Current.<ref>[http://www.britannica.com/EBchecked/topic/325346/Kuroshio "Kuroshio"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> The Aleutian Current branches as it approaches North America and forms the base of a counter-clockwise circulation in the [[Bering Sea]]. Its southern arm becomes the chilled slow, south-flowing [[California Current]].<ref>[http://www.britannica.com/EBchecked/topic/13933/Aleutian-Current "Aleutian Current"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> The [[South Equatorial Current]], flowing west along the equator, swings southward east of [[New Guinea]], turns east at about [[50th parallel south|50°S]], and joins the main westerly circulation of the South Pacific, which includes the Earth-circling [[Antarctic Circumpolar Current]]. As it approaches the Chilean coast, the South Equatorial Current divides; one branch flows around [[Cape Horn]] and the other turns north to form the Peru or [[Humboldt Current]].<ref>[http://www.britannica.com/EBchecked/topic/437770/Pacific-South-Equatorial-Current "South Equatorial Current"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3062297" నుండి వెలికితీశారు