బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
ఈ కళాశాలలో అసోసియేటెడ్ ఎన్.సి.సి. అధికారిణి గా పనిచేయుచున్న సి.హెచ్.ప్రియాంక, జాతీయస్థాయిలో ఎన్.సి.సి.డైరెక్టర్ జనరల్ ప్రదానం చేసే '''కమెండేషన్ ''' పురస్కారానికి ఎంపికైనారు. 2020 కి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలకుగాను, ఈ జాతీయ పురస్కారం ఈమెకు లభించినది. హైదరాబాదులోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ అయిన పి.ఎస్.ఎస్.కృష్ణన్ చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాన్ని త్వరలో అందుకుంటారు. వీరు ఇదే కళాశాలలో డిగ్రీ మరియు పి.జి.చదివినారు. [3]
 
==పట్టణంలో వైద్య సౌకర్యాలు==
===ప్రభుత్వ వైద్య సౌకర్యం===
===ప్రైవేటు వైద్య సౌకర్యం===
"https://te.wikipedia.org/wiki/బద్వేలు" నుండి వెలికితీశారు