మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

మూలం, మూలాల జాబితా చేర్పు
ట్యాగు: 2017 source edit
పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
starring = [[నాజర్]],<br>[[మాధవి]],<br>[[చారుహాసన్]],<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],<br>[[వై. విజయ]]|
}}
'''మాతృదేవోభవ''' కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో [[1993]] లో విడుదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. విధివశాత్తూ భర్తనుచిత్రాన్ని కోల్పోయినక్రియేటివ్ ఒకకమర్షియల్స్ స్త్రీ,పతాకంపై [[క్యాన్సర్]]కె. సోకిఎస్. తనురామారావు కూడానిర్మించాడు. కొద్దిఎం. రోజుల్లోఎం. మరణిస్తాననికీరవాణి తెలుసుకొనిసంగీతం తనఅందించాడు. ముగ్గురువేటూరి బిడ్డలసుందరరామ్మూర్తి బంగారుసాహిత్యం భవిష్యత్తుఅందించాడు. కోసంఎస్. పడేపి. తపనబాలసుబ్రహ్మణ్యం, ఆరాటమేకె. ఎస్. సినిమాచిత్ర, కీరవాణి పాటలు పాడారు.
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, [[క్యాన్సర్]] సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.
ఈ చిత్రంలో [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాసిన ''రాలిపొయ్యే పువ్వా నీకు...'' అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి [[శ్రీ శ్రీ]] కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
 
==కథ==
Line 30 ⟶ 32:
 
==పాటలు==
ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు రాశాడుపాడారు. ''రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే'' పాటకిగాను వేటూరికి ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/raali-poye-puvvaa-neeku-ragalenduke-matrudevobhava-veturi-keeravani/article25709805.ece|title=A song of pathos|last=Narasimham|first=M. L.|date=2018-12-10|work=The Hindu|access-date=2020-11-24|language=en-IN|issn=0971-751X}}</ref>
 
* [[రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే]]...
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు