హిందువులపై అకృత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 140:
 
హైదరాబాదు రాజ్యములో హిందువులు ప్రాథమిక హక్కులు నిరాకరింపబడి పలు రకాలుగా బాధించబడ్డారు. 88% జనాభా ఉన్న హిందువులపై బలవంతముగా ఉర్దూ భాష రుద్దబడింది. హిందువులను గద్దర్ (ద్రోహి) అని పరిగణించేవారు.[[రజాకార్]]లు [[తెలంగాణము]]లో చేసిన అకృత్యాలు, ఆగడాలు తెలుగు దేశ చరిత్రలో మరువరాని దుర్ఘటనా భరితమైనవి<ref>మారోజు శ్రీహరి, Telangana Liberation: A People's Struggle; http://www.telangana.org/Papers/article11.asp</ref>.
 
=== ఖాసిం రజ్వీ ===
ఖాసిం రజ్వీ ఒక నర హంతకుడు.   నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ (అసఫ్ జాహ్ VII) ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు. ఇతని ఆధ్వర్యంలో ఉన్న రజాకార్  సమూహం రక్తపిపాసులు. తెలంగాణములో వేలాది మందిని చిత్రహింసలుబెట్టి చంపారు. వృద్ధులలు, పిల్లలను ఏనుగులతో త్రొక్కించారు. స్త్రీలను మానభంగాలు చేశారు. రజాకార్ల అండతో ఆఖరి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు. సర్దార్ పటేల్ కఠిన నిర్ణయము వల్ల నిజాం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 1957 సెప్టెంబర్ 11న జైలునుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు.
 
==దేశ విభజన==