హిందువులపై అకృత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 166:
 
కేరళలో 1921 సంవత్సరము ఖిలాఫత్ ఉద్యమము వల్ల ప్రభావితులైన మోప్లా ముస్లింలు సమస్యకు ఏవిధమగు సంబంధములేని హిందువులను వేలాదిగా సంహరించి, వేలాదిమందిని మతమార్పిడి చేశారు. కొన్ని ప్రాంతములను ఖిలాఫత్ రాజ్యములుగా ప్రకటంచి ఇస్లామిక్ ఖిలాఫేట్ బావుటా ఎగురవేశారు<ref>O. P. Ralhan, Encyclopaedia of Political Parties: India, Pakistan, Bangladesh: National, Regional, Local., 1996, Anmol Publications Pvt. Ltd. p 297</ref>. అప్పటి సంఘటనలు గమనించిన [[అన్నీ బీసెంట్]] ఈ విధముగా వ్రాసింది:
"వారు మోప్ల తెగవారిని హత్యచేసి, బహులంగా కొల్లగొట్టారు, మతభ్రష్టులు చేయని హిందువులందరినీ చంపారు లేదా తరిమికొట్టారు. సుమారు ఒక లక్ష (100,000) మంది ప్రజలు తమ ఇళ్ళ నుండి తమ బట్టలు తప్ప మరేమీ లేకుండా తరిమివేయబడ్డారు, ఉన్న ప్రతిదీ గుల్ల చేసేశారు ఈ సంఘటన వలన ఇస్లామిక్ పాలన అంటే మలబార్ మాకు నేర్పింది, భారతదేశంలో ఖిలాఫత్ రాజ్ యొక్క మరొక నమూనాను చూడటానికి మేము ఇష్టపడము" <ref>Besant, Annie. The Future Of Indian Politics: A Contribution To The Understanding Of Present-Day Problems, Kessinger Publishing, p. 252; ISBN 1428626050</ref>.
''They Moplahs murdered and plundered abundantly, and killed or drove away all Hindus who would not apostatise. Somewhere about a lakh (100,000) of people were driven from their homes with nothing but their clothes they had on, stripped of everything...Malabar has taught us what Islamic rule still means, and we do not want to see another specimen of the Khilafat Raj in India''<ref>Besant, Annie. The Future Of Indian Politics: A Contribution To The Understanding Of Present-Day Problems, Kessinger Publishing, p. 252; ISBN 1428626050</ref>.
 
====పంజాబు====