హర్దోయీ: కూర్పుల మధ్య తేడాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
"Hardoi" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

07:45, 25 నవంబరు 2020 నాటి కూర్పు

హర్దోయీ ఉత్తర ప్రదేశ్‌ లోని పట్టణం, హర్దోయీ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది [3] [4]

Hardoi
City
Hardoi is located in Uttar Pradesh
Hardoi
Hardoi
Location in Uttar Pradesh, India
Hardoi is located in India
Hardoi
Hardoi
Hardoi (India)
Hardoi is located in Asia
Hardoi
Hardoi
Hardoi (Asia)
Coordinates: 27°25′N 80°07′E / 27.42°N 80.12°E / 27.42; 80.12
Country India
StateUttar Pradesh
Administrative divisionLucknow
DistrictHardoi
Government
 • MPJay Prakash Rawat
Elevation
140 మీ (460 అ.)
Population
 (2011)[1]
 • Total1,36,851
Language
 • OfficialHindi[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
241001
Vehicle registrationUP-30
Sex ratio868 /1000
LanguagesHindi, Urdu, Awadhi

భౌగోళికం

హర్దోయీ 27°25′N 80°07′E / 27.42°N 80.12°E / 27.42; 80.12 వద్ద, [5] సముద్ర మట్టం నుండి 134 మీటర్ల ఎత్తున ఉంది. హర్దోయీ, రాష్ట్ర రాజధాని లక్నో నుండి 110 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ నుండి 394 కి.మీ. దూరంలో ఉంది. గంగా నది, దాని అనేక ఉపనదులు హర్దోయీ జిల్లాకు దక్షిణాన ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 5,947 చదరపు కిలోమీటర్లు.

వాతావరణం

శీతోష్ణస్థితి డేటా - Hardoi (1981–2010, extremes 1950–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[ఆధారం చూపాలి]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దోయీ మొత్తం జనాభా 1,26,851, వీరిలో 66,352 మంది పురుషులు, 66,352 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 14,048 మంది. హర్దోయీ అక్షరాస్యత 76%, ఇందులో పురుషుల అక్షరాస్యత 79.5%, స్త్రీల అక్షరాస్యత 72.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 12,277 షెడ్యూల్డ్ తెగల జనాభా 4. హర్దోయీలో 2011 లో 21,949 గృహాలు ఉన్నాయి. [1]

చదువు

మూలాలు

  1. 1.0 1.1 "Census of India: Hardoi". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 24 June 2019.
  3. "Welcome to Official Website of District Court Hardoi". Archived from the original on 3 July 2018. Retrieved 9 October 2019.
  4. "Pin Code: 241001, List of Post Offices, HARDOI, UTTAR PRADESH Pincode.net.in". pincode.net.in.
  5. "Falling Rain Genomics, Inc — Hardoi". Fallingrain.com. Retrieved 10 November 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=హర్దోయీ&oldid=3062445" నుండి వెలికితీశారు