ఫతేగఢ్: కూర్పుల మధ్య తేడాలు

"Fatehgarh" పేజీని అనువదించి సృష్టించారు
 
సమాచారపెట్టె అనువాదం, కొన్ని భాషా సవరణలు
పంక్తి 1:
{{Infobox settlement|
| demographics1_title1 = Officialఅధికారిక
| area_rank =
| elevation_footnotes =
పంక్తి 6:
| population_total = 2,76,581
| population_as_of = 2011
| population_footnotes =
| population_density_km2 = 350
| population_rank demographics_type1 = భాషలు
| population_demonym =
| demographics_type1 = Languages
| timezone1 = [[Indian Standard Time|IST]]
| area_footnotes =
Line 17 ⟶ 14:
| postal_code = 209601
| area_code = 05692
| area_code_type = Telephoneటెలిఫోన్ codeకోడ్
| registration_plateblank1_name_sec1 = UP 76= [[లింగనిష్పత్తి]]
| blank1_name_sec1 = [[Human sex ratio|Sex ratio]]
| blank1_info_sec1 = 842/1000 [[male|♂]]/[[female|♀]]
| website =
| footnotes =
| area_total_km2 = 28.86
| unit_pref = Metric
| name = Fatehgarhఫతేగఢ్
| pushpin_map_alt =
| native_name settlement_type = పట్టణం
| native_name_lang =
| other_name =
| settlement_type = Town
| image_skyline =
| image_alt =
| image_caption =
| nickname =
| pushpin_map = India Uttar Pradesh
| pushpin_label_position = south
| pushpin_map_caption = Locationఉత్తర inప్రదేశ్ Uttarపట్తణంలో Pradesh,పట్టణ Indiaస్థానం
| governing_body = [[Nagar Palika]]
| coordinates = {{coord|27.37|N|79.63|E|display=inline,title}}
| subdivision_type = Countryదేశం
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_type2 = [[List of districts of India|Districtజిల్లా]]
| subdivision_name1 = [[Uttarఉత్తర Pradeshప్రదేశ్]]
| subdivision_name2 = [[Farrukhabadఫరూఖాబాద్ districtజిల్లా|Farrukhabadఫరూఖాబాద్]]
| established_title demographics1_info1 = <!-- Established[[హిందీ -->భాష|హిందీ]]
| established_date =
| named_for =
| government_type = [[Municipal corporation]]
| demographics1_info1 = [[Hindi language|Hindi]]
}}
ఫతేగఢ్ [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలో ఒక కంటోన్మెంట్ పట్టణం. ఇది [[ఫరూఖాబాద్ జిల్లా]] ముఖ్య పట్టణం. ఇది [[గంగా నది|గంగా నదికి]] దక్షిణ ఒడ్డున ఉంది. ఫతేగఢ్ పాత కోట మీదుగా పట్టణానికి ఈ పేరు వచ్చింది. ఇది పెద్దగా పరిశ్రామలేమీపరిశ్రమలేమీ లేని చిన్న పట్టణం. ఆసియాలో అతిపెద్ద బంగాళాదుంపల మార్కెట్ ఫతేగఢ్‌లో ఉంది. [[బౌద్ధ మతం|బౌద్ధమతంలో]] (సాంఖీశ) ఇది ఒక పవిత్ర స్థలం. [[భారత సైనిక దళం|భారత సైన్యానికి]] చెందిన రాజపుత్ర రెజిమెంటు, 114 ఇన్ఫాంట్రీ బెటాలియన్ టిఎ, సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ సెంటర్లతో పెద్ద వ్యవస్థ ఇక్కడ ఉంది.
 
== జనాభా వివరాలు ==
2011 జనాభా లెక్కల ప్రకారం, ఫరూఖాబాద్-ఫతేగఢ్ పట్టణ సముదాయంలో 2,90,540 జనాభా ఉంది, వీరిలో పురుషులు 1,54,630, మహిళలు 135,910. అక్షరాస్యత రేటు 75.60%. <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf|title=Urban Agglomerations/Cities having population 1 lakh and above|website=Provisional Population Totals, Census of India 2011|publisher=|access-date=2012-07-07}}</ref>
 
2001 జనగణన ప్రకారం,<ref>{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|access-date=2008-11-01}}</ref> ఫతేగఢ్ జనాభా 14,682. జనాభాలో పురుషులు 60%, స్త్రీలు 40% ఉన్నారు. ఫతేగఢ్ అక్షరాస్యత 76%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 83% ఉండగా, స్త్రీలలో 65% గా ఉంది. ఫతేగఢ్ జనాభాలో 12% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
"https://te.wikipedia.org/wiki/ఫతేగఢ్" నుండి వెలికితీశారు