వేంపల్లె (వేంపల్లె మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
===శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక గాండ్ల వీధిలో ఉన్నది.
 
==గ్రామం విశేషాలు==
వేంపల్లె గ్రామములోని భవితా కేంద్రం ఐ.ఈ.ఆర్.టి. శ్రీమతి కోటపాటి యశోద, "జాతీయ స్థాయి విద్యా సేవా పురస్కారం" నకు ఎంపికైనారు. ఈమె స్థానిక భవితా కేంద్రంలో ఉన్న మానసిక దివ్యాంగ చిన్నారులను బాగా చూసుకుంటూ, జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చినది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాదులోని "సర్వే జనా సుఖినో భవంతు" అను సంస్థ వారు, ఈమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. 2020,నవంబరు-22న ఈమెకు ఈ పురస్కారాన్ని, హైదరాబాదులోని సుందరయ్య విఙాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారి శ్రీ సముద్రాల వేణుగోలాచారి, సర్వే జనా సుఖినో భవంతు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సూర్యనారాయణ నేతృత్వంలో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. [1]
 
==మూలాలు==