వేంపల్లె (వేంపల్లె మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
|footnotes =
}}
'''వేంపల్లె''' [[వైఎస్‌ఆర్ జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[పులివెందుల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 8577 ఇళ్లతో, 36031 జనాభాతో 3341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 18060, ఆడవారి సంఖ్య 17971. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3588 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 830. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593459<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516350516 350.
 
==గ్రామ చరిత్ర==
===గ్రామం పేరు వెనుక చరిత్ర===
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[పులివెందుల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 14, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8 , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 9 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[పులివెందుల]]లో ఉంది. సమీప వైద్య కళాశాల కడపలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు పులివెందులలోనూ ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం పులివెందులలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కడప]] లోనూ ఉన్నాయి.
 
Line 144 ⟶ 156:
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[పొద్దుతిరుగుడు]], [[శనగ]]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక గాండ్ల వీధిలో ఉన్నది.
 
==గ్రామంగ్రామ విశేషాలు==
వేంపల్లె గ్రామములోని భవితా కేంద్రం ఐ.ఈ.ఆర్.టి. శ్రీమతి కోటపాటి యశోద, "జాతీయ స్థాయి విద్యా సేవా పురస్కారం" నకు ఎంపికైనారు. ఈమె స్థానిక భవితా కేంద్రంలో ఉన్న మానసిక దివ్యాంగ చిన్నారులను బాగా చూసుకుంటూ, జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చినది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాదులోని "సర్వే జనా సుఖినో భవంతు" అను సంస్థ వారు, ఈమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. 2020,నవంబరు-22న ఈమెకు ఈ పురస్కారాన్ని, హైదరాబాదులోని సుందరయ్య విఙాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారి శ్రీ సముద్రాల వేణుగోలాచారి, సర్వే జనా సుఖినో భవంతు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సూర్యనారాయణ నేతృత్వంలో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. [1]