చి కొత్త పేజీలు, ఇతరులు సృష్టించిన పేజీలు గమనించండి.
ట్యాగు: 2017 source edit
చి వాడుకరి: ప్రణయ్రాజ్ సీరియల్స్ పేరుమీద వికీలో వ్యాసాలు ఉన్నాయి అని తెలియజేశారు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 57:
== ఈ పేజీని తొలగిస్తారని నేను అనుకుంటున్నాను ==
[[వాడుకరి:ప్రవీణ్ కుమార్ గోలివాడ]] గారు, మీరు [[నెం 1 కోడలు]] వ్యాసాన్ని సృష్టించారు. మీకు తెలియదు అని కాదు ఛానల్ లో వచ్చే సీరియల్ పేరు మీద ఇంత వరకు ఒక పేజీ కూడా లేదు గమనించగలరు ఎందుకంటే ఎన్నో ఛానల్స్ నందు సీరియల్ వచ్చిన ప్రతిదానికి ఒక పేజీ సృష్టిస్తే చాలా వస్తాయి, కాబట్టి బహుశా నిర్వాహకులు ఈ పేజీని తొలగిస్తారని నేను అనుకుంటున్నాను. అందులోనూ మీరు ఈ పేజీ కి ఎలాంటి మూలాలు చేర్చలేదు, ఆలోచించండి. మీకు తగిన సమయం లభించక చాలా సీనియర్ వాడుకరి అయినా కూడా ఎక్కువ పేజీలు తొలగింపునకు గురి అవుతున్నాయి, నేను గమనించాను ఎలాంటి పేజీలు సృష్టిస్తే తొలగింపునకు అనేది ఎప్పటికప్పుడు ఇటీవల మార్పులు కొత్త పేజీలు లాంటి వాటిని పరిశీలించండి ఇతరులు సృష్టించిన పేజీలను గమనించమని నా యొక్క సలహా ధన్యవాదాలు. --[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="red"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="blue"> చర్చ </font>]]</sup> 13:11, 24 నవంబరు 2020 (UTC)
:[[వాడుకరి:ప్రవీణ్ కుమార్ గోలివాడ]] గారు, మీరు [[నెం 1 కోడలు]] వ్యాసాన్ని
సృష్టించిన తరువాత పరిశీలించారు నిర్వాహకులు సీరియల్ పేరు మీద వ్యాసాలు ఉన్నాయి అయితే మీ వ్యాసము లో చాలా తక్కువ సమాచారం ఉన్నది మూలాలు లేవు ఈ వ్యాసం వికీలో ఉండాలి అనుకుంటే విస్తరించండి అలాగే మూలాలు చేర్చండి లేకపోతే తొలగింపుకు గురి అయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు. --[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="red"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="blue"> చర్చ </font>]]</sup> 16:54, 25 నవంబరు 2020 (UTC)