గోరఖ్‌పూర్: కూర్పుల మధ్య తేడాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం
"Gorakhpur" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
(తేడా లేదు)

01:57, 26 నవంబరు 2020 నాటి కూర్పు

గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్ ఈశాన్య ప్రాంతం లోని పూర్వాంచల్లో రాప్తీ నది ఒడ్డున ఉన్న నగరం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 273 కి.మీ. దూరంలో ఉంది. ఇది గోరఖ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం, ఈశాన్య రైల్వే జోన్కు, గోరఖ్‌పూర్ డివిజనుకూ ప్రధాన కార్యాలయం. ఈ నగరంలో 1963 నుండి భారత వైమానిక దళ స్థావరం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ మత గ్రంథాల ప్రచురణకర్త గీతా ప్రెస్ కూడా గోరఖ్‌పూర్‌లో ఉంది. [3]

గోరఖ్‌పూర్
City
Gorakhnath Math, Taramandal, Geeta Press
Gorakhpur is located in Uttar Pradesh
Gorakhpur
Gorakhpur
Gorakhpur is located in India
Gorakhpur
Gorakhpur
Coordinates: 26°45′49″N 83°24′14″E / 26.7637152°N 83.4039116°E / 26.7637152; 83.4039116
Country భారతదేశం
StateUttar Pradesh
DistrictGorakhpur
Named forGorakhnath
Government
 • TypeMunicipal Corporation of India
 • BodyGorakhpur Municipal corporation
 • MayorSitaram Jaiswal
 • MPRavi Kishan (BJP)
Elevation
84 మీ (276 అ.)
Population
 (2011)[1]
 • Total6,73,446
 • Rank66
Demonym(s)Gorakhpuri, Gorakhpuriya
Language
 • OfficialHindi[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
2730xx
Telephone code+91-0551
Vehicle registrationUP-53
Sex ratio1000/903 /
Avg. annual temperature26 °C (79 °F)

భౌగోళికం

గోరఖ్‌పూర్ నేపాల్ సరిహద్దు నుండి 100 కి.మీ దూరంలో ఉంది  వారణాసి నుండి 193 కి.మీ, పాట్నా నుండి 260 కి.మీ, లక్నో నుండి 273 కి.మీ. దూరంలో ఉంది. [4]

శీతోష్ణస్థితి

నగర శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) కిందకు వస్తుంది. [5]


తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని వరద బాధిత జిల్లాల్లో గీరఖ్‌పూర్ జిల్లా ఒకటి. గత 100 సంవత్సరాల డేటా ప్రకారం వరదల తీవ్రత, తరచుదనం లలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తోంది. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు తీవ్ర వరద ఘటనలు సంభవిస్తాయి. జిల్లా జనాభాలో సుమారు 20% మంది వరదల బాధితులే. కొన్ని ప్రాంతాలలో నైతే ఏటా సంభవిస్తాయి. పేదలకు భారీగా ప్రాణనష్టం, అనారోగ్యం, జీవనోపాధి నష్టం కలిగిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి.

శీతోష్ణస్థితి డేటా - Gorakhpur (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.0
(86.0)
35.4
(95.7)
42.4
(108.3)
44.4
(111.9)
49.4
(120.9)
46.5
(115.7)
43.2
(109.8)
39.4
(102.9)
38.5
(101.3)
37.4
(99.3)
36.8
(98.2)
30.5
(86.9)
49.4
(120.9)
సగటు అధిక °C (°F) 22.0
(71.6)
26.4
(79.5)
32.6
(90.7)
38.0
(100.4)
38.3
(100.9)
36.7
(98.1)
32.9
(91.2)
32.9
(91.2)
32.7
(90.9)
32.8
(91.0)
29.9
(85.8)
25.0
(77.0)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 8.9
(48.0)
11.7
(53.1)
16.1
(61.0)
21.4
(70.5)
24.5
(76.1)
26.1
(79.0)
25.9
(78.6)
25.9
(78.6)
24.9
(76.8)
20.9
(69.6)
14.9
(58.8)
10.4
(50.7)
19.3
(66.7)
అత్యల్ప రికార్డు °C (°F) 1.7
(35.1)
2.8
(37.0)
8.3
(46.9)
12.2
(54.0)
16.6
(61.9)
16.1
(61.0)
18.1
(64.6)
20.2
(68.4)
17.4
(63.3)
12.5
(54.5)
6.7
(44.1)
2.8
(37.0)
1.7
(35.1)
సగటు వర్షపాతం mm (inches) 14.4
(0.57)
13.9
(0.55)
7.4
(0.29)
11.3
(0.44)
45.2
(1.78)
185.5
(7.30)
383.4
(15.09)
339.5
(13.37)
228.8
(9.01)
42.8
(1.69)
2.2
(0.09)
8.3
(0.33)
1,282.7
(50.50)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.3 0.7 0.9 3.0 7.0 13.9 12.4 9.0 2.1 0.3 0.6 52.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 68 55 40 32 42 57 75 77 76 68 66 69 61
Source: India Meteorological Department[6][7]

జనాభా

గోరఖ్‌పూర్ నగరంలో మతం[8]
మతం శాతం
హిందూ మతం
  
77.9%
ఇస్లాం
  
20.6%
క్రైస్తవం
  
0.7%
ఇతరాలు
  
0.8%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గోరఖ్‌పూర్ మొత్తం జనాభా 6,73,446. వీరిలో 3,53,907 మంది పురుషులు, 3,19,539 మంది మహిళలు.1000 మగవారికి 903 ఆడవారున్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 69,596. గోరఖ్‌పూర్ అక్షరాస్యత 75.2%, అందులో పురుషుల అక్షరాస్యత 79.4%, స్త్రీ అక్షరాస్యత 70.6%. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 83.9%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 88.7%, స్త్రీల అక్షరాస్యత 78.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 62,728, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,929. గోరఖ్‌పూర్‌లో 2011 లో 1,12,237 గృహాలు ఉన్నాయి. [1]

రవాణా

రైల్వేలు

 
గోరఖ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది.

ఈ స్టేషన్ క్లాస్ ఎ -1 రైల్వే స్టేషన్ సౌకర్యాలను అందిస్తుంది. 2013 అక్టోబరు 6 నాటికి, గోరఖ్‌పూర్ ప్లాట్‌ఫారము ప్రపంచంలోని పొడవైన రైల్వే ప్లాట్‌ఫారము. పునర్నిర్మించిన గోరఖ్‌పూర్ యార్డ్ ప్రారంభోత్సవం తరువాత, దీని పొడవు 1355 మీటర్లుంది . [9] [10] [11] [12]

గోరఖ్‌పూర్ ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం. [13]

వైమానిక

భారత వైమానిక దళం యొక్క వైమానిక దళం స్టేషన్ 1963 లో గోరఖ్‌పూర్‌లో స్థాపించారు. దీన్ని ప్రజా రవాణా కోసం విస్తరించారు. మహాయోగి గోరఖ్‌నాథ్ విమానాశ్రయం అని దీనికి పేరు పెట్టారు. [14]

మెట్రో

ప్రతిపాదిత గోరఖ్‌పూర్ మెట్రో వ్యవస్థలో రెండు కారిడార్లు ఉంటాయి. అవి శ్యామ్ నగర్-సుబా బజార్, గులార్హియా- కాచేహ్రీ చౌరాహా. రెండూకలిపి 27.41 km (17.03 mi) పొడవుంటాయి. 27 మెట్రో స్టేషన్లుంటాయి

నగర ప్రముఖులు

మూలాలు

  1. 1.0 1.1 "Census of India: Gorakhpur". www.censusindia.gov.in. Retrieved 16 December 2019.
  2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 23 February 2019.
  3. "Gita Press | Hindu publishing organization". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 11 August 2020.
  4. Integrating climate change concerns into disaster management planning: The case of Gorakhpur, India by Shiraz A. Wajih and Shashikant Chopde, the Climate and Environment Knowledge Network, 2014
  5. "Gorakhpur, India Köppen Climate Classification (Weatherbase)". Weatherbase. Retrieved 11 January 2020.
  6. "Station: Gorakhpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 297–298. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
  7. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M216. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
  8. "C-1 Population By Religious Community - Uttar Pradesh". census.gov.in. Retrieved 16 December 2019.
  9. "Gorakhpur gets world's largest railway platform | Lucknow News - Times of India".
  10. "Archived copy". Archived from the original on 2 October 2013. Retrieved 1 September 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  11. "Gorakhpur railway station's remodelling in final stage | Varanasi News - Times of India".
  12. "Gorakhpur gets world's longest railway platform". अमर उजाला (Amar Ujala). 13 February 2012. Retrieved 7 October 2013.
  13. North Eastern Railway. Ner.indianrailways.gov.in. Retrieved on 21 October 2011.
  14. No. 105 Helicopter Unit. Indian Air Force