వికీపీడియా చర్చ:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 110:
[[:en:User:Gurubrahma|Gurubrahma]] గారు నవంబరు 17 వరకు స్పందించలేదు. అభ్యర్ధించిన నాటి నుండి వికీలో ఏమీ రాయలేదు కూడా. అందుచేత, వారు ఇందుకు సుముఖంగా లేరని భావించి వారి స్థానంలో మరొకరిని అభ్యర్ధించడమైనది. [[:en:User:Sagavaj|Sagavaj]] గారు కూడా నవంబరు 17 వరకు స్పందించలేదు. ఎన్వికీలో చురుగ్గానే రాస్తున్నందున, అభ్యర్ధన గురించి నవంబరు 17 న గుర్తు చేసాను. గురుబ్రహ్మ గారికి చేసిన అభ్యర్ధన స్థానంలో [[:en:User:Ab207|Ab207]] గారికి నవంబరు 17 న వారి ఎన్వికీ వాడుకరి చర్చ పేజీ ద్వారా అభ్యర్ధన పంపాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:58, 17 నవంబరు 2020 (UTC)
:Sagavaj గారు సంఘంలో చేరలేనని తెలియజేసారు. అంచేత మరొకరికిని ఆహ్వానించాల్సి ఉంది. సభ్యులు ఇంకెవరినైనా సూచించాల్సినదిగా వినతి. [[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారూ ఇందుకు అర్హత గలవారు ఎవరైనా మీకు కనిపించారా?__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:22, 21 నవంబరు 2020 (UTC)
ఇద్దరిని అడిగాను సానుకూల స్పందన రాలేదు 05:46, 26 నవంబరు 2020 (UTC)
 
=== వారి స్పందన ===
Return to the project page "వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష".