జీలం నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[దస్త్రం:VERINAG SPRING IN ANANTNAG DISTRICT, JAMMU AND KASHMIR, INDIA 06.jpg|thumb|250x250px]]
 
[[సింధూ నది]]కి ఉపనది అయిన జీ'''లం నది''' (Jhelum River) పంజాబ్‌లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఝేలం నది [[వేద కాలం|వేదకాలంలో]] వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని [[పీర్ పంజాల్ కనుమ|పీర్‌పంజల్]] దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది [[శ్రీనగర్]], [[ఊలర్ సరస్సు]] గుండా ప్రవహించి [[పాకిస్తాన్]] లో ప్రవేశిస్తుంది. ఈ నది పెద్ద ఉపనది నీలం నది [[ముజఫరాబాదు]] వద్ద, తరువాతి పెద్ద ఉపనది కున్హర్ నది కాఘన్ లోయలో జీలం నదిలో కలుస్తున్నాయి. జీలంనది [[పంజాబ్]] రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్‌లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద [[చీనాబ్ నది]]లో సంగమిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జీలం_నది" నుండి వెలికితీశారు