మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

2,569 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
2409:4070:231E:F822:0:0:235C:50A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
(Hussenaiah)
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (2409:4070:231E:F822:0:0:235C:50A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
<br />{{Underlinked|date=మే 2017}}
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమషన్ నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని ఏడు ఎంపీటీసీ,ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిలు నిర్వహించడం జరిగింది. ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఆరు అధికార వైఎస్సార్సీపీకి దక్కగా మిగిలిన స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.ఇక జెడ్పీటీసీ విషయానికి వస్తే మండలంలోని చిన్నాగంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి రమణారెడ్డి వైసీపీ తరుపున అభ్యర్ధిగా బరిలోకి దిగడం జరిగింది.అలాగే టీడీపీ తరుపున గంధంవారిపల్లికి చెందిన గాజులపల్లి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసిన తర్వాత మళ్లీ withdraw చేసుకోవడంతో వైసీపీ అభ్యర్ధి చెరుకుపల్లి రమణారెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇక ఎంపీపీ విషయానికి వస్టే బసినేనిపల్లి కి చెందిన వైసీపీ అభ్యర్ధి చింతంరెడ్డీ పద్మావతి రెడ్డి ని ఎంపీపీ వరించింది.
 
[[File:MPTC Members WELCOME YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారం చేయడానికి వస్తున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఆహ్వానిస్తున్న గ్రామ ప్రజలు]]
[[File:MPTC Members administer an oath YVSREDDY.JPG|thumb|ఈ చిత్రంలో వరుసగా ప్రమాణస్వీకారం చేస్తున్న మండల ఉపాధ్యక్షులు, మండలాధ్యక్షురాలు, ఎన్నికల అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి]]
[[File:MPTC Members Sign in administer an oath note YVSREDDY.JPG |thumb|ప్రమాణస్వీకారం తరువాత ప్రతిజ్ఞ పత్రంపై సంతకాలు స్వీకరిస్తున్న ఎన్నికల ఆధికారి]]
[[File:MPTC Members at Mandal Parishad Office YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు]]
ఒక [[మండలం]] పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.
 
==మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు==
మండల పరిషత్ పరిపాలనా వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి మండల పరిషత్ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. తన కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఈ క్రింది అధికారాలను కలిగి ఉన్నారు.
 
== అధ్యక్ష, ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం ==
 
* మండల పరిషత్ ప్రాధేశిక సభ్యులు 50 శాతం మంది సంతకం చేసి వ్రాతమూలకమైన నోటీసు ఇచ్చుట ద్వారా మండల పరిషత్ అధ్యక్షునిపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు.
* పదవిలో చేరిన 2 సంవత్సరాలలోపు ఈ ప్రతిపాదన తీసుకొని రాకూడదు.
* పదవీకాలములో ఒకసారి మాత్రమే ఇట్టి ప్రతిపాదన చేయాలి.
* సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.
* మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ప్రజా ప్రతినిధులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3062713" నుండి వెలికితీశారు