కల్లూరుపల్లె (నెల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: తిరగ్గొట్టారు
చి 117.208.193.231 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 92:
}}
'''కల్లూరుపల్లె''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలం|నెల్లూరు]] మండలానికి చెందిన గ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-09 |archive-url=https://web.archive.org/web/20140911160628/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 |archive-date=2014-09-11 |url-status=dead }}</ref>
==మూలాలు==
 
==గణాంకాలు==
==గ్రామ చరిత్ర==
జనాభా (2011) - మొత్తం 5,595 - పురుషుల సంఖ్య 2,758 - స్త్రీల సంఖ్య 2,837 - గృహాల సంఖ్య 1,563
 
*విస్తీర్ణం 462 హెక్టారులు
==గ్రామ భౌగోళికం==
*ప్రాంతీయ భాష తెలుగు
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
*ఉత్తరాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మండలం
పంక్తి 103:
*తూర్పున తోటపల్లిగూడూరు మండలం
 
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
 
==గ్రామంలోని వైద్య సౌకర్యాలు==
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
 
==గ్రామ ప్రముఖులు==
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ ఆదిపరాశక్తి, మహంకాళీ సమేత మహా మృత్యంజయేశ్వర స్వామివారి ఆలయం===
కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2020,నవంబరు-25వతేదీ బుధవారంనాడు, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవం, కుంభాభిషేకం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. గన్నవరం శ్రీ భువనేశ్వరీ పీఠం ఉత్తరాధికారి శ్రీ కమలానంద భారతీ స్వామి నిర్వహించిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండువగా తిలకించినారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠం ఆస్థాన పండితులు శ్రీ మాచవోలు రమేష్ శర్మ, వేద మంత్రాల మధ్య హోమాలు నిర్వహించినారు. ఆ దేవస్థానం వ్యవస్థాపకులు శ్రీ ఆమంచర్ల శంకరయ్యస్వామి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు, నిర్వాహకులు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [1]
 
==గ్రామ విశేషాలు==
 
 
==గణాంకాలు==
జనాభా (2011) - మొత్తం 5,595 - పురుషుల సంఖ్య 2,758 - స్త్రీల సంఖ్య 2,837 - గృహాల సంఖ్య 1,563
*విస్తీర్ణం 462 హెక్టారులు
*ప్రాంతీయ భాష తెలుగు
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
 
{{నెల్లూరు మండలంలోని గ్రామాలు}}