ఇనమనమెళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: తిరగ్గొట్టారు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి 117.208.193.231 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 4:
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[బసవన్నపాలెం]] 2 కి.మీ, [[రాచవారిపాలెం]] 3 కి.మీ, [[కీర్తిపాడు]] 3 కి.మీ, [[మద్దిపాడు]] 4 కి.మీ, [[కొలచనకోట]] 5 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున [[నాగులుప్పలపాడు]] మండలం, పశ్చిమాన [[సంతనూతలపాడు]] మండలం, దక్షణాన [[ఒంగోలు]] మండలం, ఉత్తరాన [[కొరిసపాడు]] మండలం.
Line 28 ⟶ 20:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ రామలింగేశ్వరస్వామి, శీ చెన్నకేశవస్వామి వార్ల ఆలయం:- శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వారల ఆలయ [[ధ్వజస్థంభ]] ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-7వ తేదీ [[ఆదివారం]]
▲శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వారల ఆలయ [[ధ్వజస్థంభ]] ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-7వ తేదీ [[ఆదివారం]] నాడు, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాలనుండి తరలివచ్చిన భక్తులతో గ్రామంలో తిరునాళ్ళ వాతావరణం నెలకొన్నది. ధ్వజస్థంభ ప్రతిష్ఠ అనంతరం, భక్తులు నవధాన్యాలు వేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అగ్నిహోమం నిర్వహించారు. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐదువేలమంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
Line 47 ⟶ 38:
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Maddipadu/Inamanamelluru]
:
==మూలాలు==
<references/>
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-8; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, అక్టోబరు-1; 2వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు;
{{మద్దిపాడు మండలంలోని గ్రామాలు}}
|