శ్రీమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== సినీ ప్రయాణం ==
కాశీ అనే సహాయ దర్శకుడి సహాయంతో దర్శకుడు [[సుకుమార్]] పరిచయం కలిగింది. అలా అతనికి తన సినిమా [[100% లవ్ (సినిమా)|100% లవ్]] సినిమాలో గీత రచయితగా ''అహో బాలు'', ''దటీజ్ మహాలక్ష్మి'', ''ఏ స్క్వేర్ బీ స్క్వేర్'' మూడు పాటలు రాసే అవకాశం దక్కింది. తరువాత [[సెగ (సినిమా)|సెగ]], [[జులాయి]], [[బాడీగార్డ్]] లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/climbing-up-solo/article2783060.ece|title=Climbing up solo|work=[[The Hindu]]|accessdate=January 7, 2012}}</ref>
100% లవ్ సినిమాలో అతను రాసిన పాటలకు, సెగ సినిమాలో [[దేవి శ్రీ ప్రసాద్|దేవీ శ్రీప్రసాద్]] స్వరపరిచిన ''వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ'' అనే పాటలకు మంచి ప్రశంసలు లభించాయి. తాను ప్రత్యేకంగా పాటలు రాసుకోవడానికి కూర్చోననీ తను నడుస్తున్నపుడో, ఇతరులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడో అకస్మాత్తుగా మనసులోకి వస్తే తన ఫోనులో రికార్డు చేస్తుంటాననీ సినీ గోయెర్ కి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.<ref>{{cite web|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-shree-mani-080112.html|title=Interview With Shree Mani|publisher=CineGoer.net|accessdate=January 8, 2012|website=|archive-url=https://web.archive.org/web/20160913103135/http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-shree-mani-080112.html|archive-date=2016-09-13|url-status=dead}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/శ్రీమణి" నుండి వెలికితీశారు